మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ తో హనీ రోజ్ పరువాల విందు..!!

టాలీవుడ్ లోకి వీరసింహారెడ్డి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది నటి హనీ రోజ్. ఈ చిత్రం ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా లో ఈమె ద్విపాత్రాభినయంలో కూడా నటించి మెప్పించింది. బాలయ్య కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాస్ వసూలుగా నిలిచిందని చెప్పవచ్చు. ఇందులో మరొక హీరోయిన్ శృతిహాసన్ కూడా నటించింది. శృతిహాసన్ ని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీ రోజ్. ఈ చిత్రంలో హనీ రోజ్ కీలకమైన పాత్రలో నటించిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లిగా నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలయ్యకు జోడిగా కూడా అదరగొట్టేసింది.

గ్లామర్ పరంగా కూడా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్న హాని రోజ్ ..సోషల్ మీడియాలో కుర్రకారులకు మతులు పోగొట్టే అందాలను సైతం ప్రదర్శిస్తూ ఉంటుంది. గత కొద్దిరోజుల నుంచి హనీ రోజ్ హవానే ఎక్కువగా సోషల్ మీడియాలో నడుస్తోందని చెప్పవచ్చు.కళ్ళు చెదిరిపోయే ట్రీట్ ఇస్తూ ట్రెండీ డ్రస్సులలో చీరలో తన అంద చందాలతో కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ దుస్తులలో పలు రకాల బంగిమలలో బారి స్ట్రక్చర్ తో హనీ రోజ్ ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా హాని రోజ్ నవ్వేటువంటి చిన్న చిరునవ్వు ఈ ముద్దుగుమ్మ అందాన్ని మరింత ఎక్కువ అయ్యేలా చేస్తోందంటూ పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన సొగసైన అందాలతో కుర్రకారులకు విజువల్ ట్రేడ్ ఇచ్చిందని చెప్పవచ్చు ఈమె భారీ పర్వాలను చూసేందుకు కుర్రకారులకు రెండు కళ్ళు సరిపోవడం లేదంటే కామెంట్లు చేస్తున్నారు. హనీ రోజ్ డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.