ఎన్టీఆర్ ని విసిగించిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!

సినీ ప్రపంచం అనగానే ఒడిదుడుకులు ఎదురుకోకుండా స్టార్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది హీరో హీరోయిన్స్ సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలా సక్సెస్ సాధించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమానే కాదు అంతకు ముందు తీసిన సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ ని సాధించాయి. ఇప్పుడు ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తూ ఉన్నారు. మళ్లీ ఈ చిత్రం కూడ ఇండస్ట్రీస్ రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

After getting brutally trolled, RRR actor Jr NTR says THIS about accent -  India Today

ఎన్టీఆర్ తన కెరీర్లో ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా ఆ సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాయి. ఎన్టీఆర్ పలుసార్లు హీరోయిన్లను కూడా రిపీట్ చేశారు. ఇంతమందితో నటించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక హీరోయిన్ తో నటించడానికి చాలా కష్టపడ్డాడట. ఆ హీరోయిన్ తో నటించను అంటూ డిసైడ్ కూడా అయ్యారట. ఆమెతో సినిమాలు చేయడం కంటే మానేయటమే చాలా బెటర్ అని కూడా ఫిక్స్ అయ్యాడట.ఇంతకు ఎన్టీఆర్ ని టార్చర్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.

Simhadri Movie || Nuvvu Whistlesthe Video Song || Jr NTR || Bhoomika Chawla  || Ankitha - YouTube

ఒకప్పుడు హిట్ సినిమాలలో నటించి సక్సెస్ సాధించిన హీరోయిన్ అంకితనే ఈమె జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ని తెగవిసిగించేసిందట. ఈ చిత్రంలో చేసిన అంకిత ను ఇంకొకసారి ఏ సినిమాలో కూడా రిపీట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. అంతలా అనడానికి ఆమె ఎంత టార్చర్ చేసిందో అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.