అద్గది ..నందమూరి బిడ్డ అంటే ఇదే.. బాలయ్య చేసిన పని తెలిస్తే ..శభాష్ అనాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో సాహసాలు.. రిస్కులు చేయకపోతే హీరోయిజం అనిపించుకోరు . ఎలాంటి హీరో అయినా సరే కెరియర్ లో కొన్ని కొన్ని సార్లు టాప్ సిచువేషన్ ఫేస్ చేయాక తప్పదు . డెసిషన్ తీసుకోక తప్పదు . అలా తీసుకొని సక్సెస్ అయిన హీరోని రియల్ హీరో అంటుంటారు సినిమా ప్రముఖులు . అయితే అలాంటి లిస్టులో నందమూరి ఫ్యామిలీ హీరో టాప్ ప్లేస్ లో ఉంటారు . స్వర్గీయ నందమూరి తారకరామారావు దగ్గర నుంచి నందమూరి కళ్యాణ్రామ్ వరకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి నందమూరి హీరో రిస్కులు చేసే సక్సెస్ అందుకున్నారు .

అయితే సీనియర్ హీరో పాత్రులు చేస్తున్న నందమూరి బాలకృష్ణ సైతం అలాంటి రిస్క్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు .

అయితే ఇలా వరుసగా హిట్ డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్న బాలయ్య తన నెక్స్ట్ సినిమాని మాత్రం ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడు . ఆయనే పూరి జగన్నాథ్ . మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ మనకు తెలిసిందే . అయితే హిట్ ట్రాక్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా తీసి హిట్టు కొట్టడం కాదు .. ఫ్లాప్ డైరెక్టర్ తో కూడా హిట్టు కొట్టడమే నిజమైన హీరోయిజం .. నిజమైన హీరో లక్షణం అంటూ ఆలోచించారట . ఆ కారణంగానే నందమూరి బాలయ్య పూరి జగన్నాథ్ తో నెక్స్ట్ సినిమాకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది తెలిసి నందమూరి అభిమానులు శభాష్ అంటున్నారు . నిజంగా రియల్ హీరో నువ్వే బాలయ్య అంటూ పొగిడేస్తున్నారు..!
!