తెలుగు సినీ ఇండస్ట్రీలో వింక్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఒరు ఆధార్ లవ్ టీజర్ తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ పాపులర్ అయిన తెలుగులో లవర్స్ డే గా విడుదలయ్యింది. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి మరి ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ టీజర్ తో వచ్చిన క్రేజీని మాత్రం ఈ సినిమా నిలబెట్టుకోలేక పోయిందని చెప్పవచ్చు. ఈ టీజర్ టైంలోనే ప్రియా కి తెలుగులో […]
Tag: hilight
RRR -2 సినిమా డైరెక్షన్ చేసేది ఆ డైరెక్టరెనా.. రాజమౌళి మెగ ప్లాన్..!
రాజమౌళి సినిమాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్రప్రసాద్ అభిమానులను ఎప్పుడూ కూడా తమ సినిమాల అప్డేట్లను తెలియజేస్తూ ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు..RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ చేసి ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా RRR -2 కూడా ఉండబోతోంది అంటూ రాజమౌళి హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మళ్లీ కలిసి నటించబోతున్నారని […]
హీరో అల్లరి నరేష్ పైన ఆ హీరోకి ఎందుకంత కక్ష..!!
టాలీవుడ్ లో నటుడు రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేయగలిగిన నటులలో అల్లరి నరేష్ కూడా ఒకరు. కామెడీ ప్రధాన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొంతకాలంగా కుర్ర హీరోల నుంచి గట్టి పోటీలు ఎదురవుతూ ఉండడంతో అల్లరి నరేష్ సినిమాల సక్సెస్ లో కాస్త వెనుక పడ్డారని చెప్పవచ్చు. ప్రేక్షకులను తన కామెడీతో అలరించలేకపోతున్నారు. ఇదంతా ఇలా ఉంటే అల్లరి నరేష్ తో యముడికి మొగుడు సినిమాను తెరకెక్కించిన […]
`ఇస్మార్ట్ శంకర్` ఈజ్ బ్యాక్.. రామ్ న్యూ లుక్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
ఇస్మార్ట్ శంకర్.. రామ్ పోతినేని కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే చిత్రం. ఈ మూవీతోనే వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీతోనే మాస్ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ కు ఇప్పుడు సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్` రాబోతోంది. రామ్-పూరీ జగన్నాథ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో ప్రాజెక్ట్ హైదరాబాద్ లో జూలై 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఛార్మీ, పూరీ […]
ప్రభాస్ సలార్ సినిమా స్టోరీ లీక్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగాలేదుగా..!!
కే జి ఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ kసినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపుగా రూ .250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని హోం భలే ఫిలిం బ్యానర్ వారు తెరకెక్కిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు […]
విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి.. సమంతను నమ్మి మోసపోయాడా..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి మొదలైంది. చాలా కాలం నుంచి హిట్ లేక సతమతం అవుతున్న ఈయన.. తన ఆశలన్నీ `ఖుషి` పైనే పెట్టుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారని తెలియగానే.. ఖుషిపైగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ వరుస అప్డేట్స్ తో మరింత హైప్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ […]
బాలయ్య మనసు నిజంగానే బంగారం.. ఇంతకంటే సాక్ష్యం కావాలా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆమెరికా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య తన సతీమణి వసుంధర దేవి, మనవడితో కలిసి వెకేషన్ కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వాహకుల నుంచి బాలయ్యకు ఆహ్వానం అందింది. దీంతో బాలయ్య సైతం తానా మహాసభలకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఓ మహిళా అభిమాని బాలయ్య […]
పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన తమ్మారెడ్డి..!!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వాలంటరీ వ్యవస్థ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీలు ధర్నాలు చేయడం తోపాటు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోటోలు ఫ్లెక్సీలను సైతం తగలబెడుతూ క్షమాపణలు చెప్పాలి అంటూ వాలంటరీల సైతం రోడ్డు మీదికి రావడం జరుగుతోంది. మానవ అక్రమ రవాణాలకు వాలంటరీలు పాడ్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో 17,000 మంది మహిళలు కనిపించకపోవడంతో […]
స్కిన్ టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన మృణాల్.. ఏం అందం రా బాబు!
మృణాల్ ఠాకూర్.. `సీతారామం` మూవీతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సీతారామం తర్వాత మృణాల్ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రం ఒకటి […]









