స్కిన్ టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన మృణాల్‌.. ఏం అందం రా బాబు!

మృణాల్ ఠాకూర్‌.. `సీతారామం` మూవీతో ఈ బ్యూటీ జాత‌క‌మే మారిపోయింది. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. సీతారామం త‌ర్వాత మృణాల్ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇటీవ‌లె ఈ ముద్దుగుమ్మ `ల‌స్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ప్ర‌స్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. అందులో న్యాచుర‌ల్ స్టార్ నాని 30వ చిత్రం ఒక‌టి కాగా.. బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రొక సినిమాకు క‌మిట్ అయింది. అలాగే బాలీవుడ్ లోనూ ప‌లు ప్రాజెక్ట్‌ల‌ను టేక‌ప్ చేసింది. ఇదిలా ఉంటే.. మృణాల్ లేటెస్ట్ ఫోటో షూట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే మృణాల్‌.. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ లో మ‌రోసారి అంద‌రికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఏం అందం రా బాబు అంటూ నెటిజ‌న్లు మృణాల్ తాజా ఫోటోల‌ను చూస్తూ ఉండిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)