ఆన్ స్క్రీన్ లో విజయ్ దేవరకొండను లాగిపెట్టి కొట్టిన మృణాల్.. ఆఫ్ స్క్రీన్ రియాక్షన్ ఇదే..

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఇటీవ‌ల‌ మూవీ ప్రీ రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ప్లే చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ చెంపఫై కొట్టే సీన్ చూస్తూ మృణాల్ చేసిన పని వైరల్‌గా మారింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ విజయ్ దేవరకొండకు బాగా కలిసొచ్చిన జోనర్ అన్న సంగ‌తి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్‌లో హిట్ సినిమాలుగా ఉన్న పెళ్లి చూపులు, అర్జున్ […]

విజయ్ దేవరకొండ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ క్రేజీ డేనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్లు ఫ్లాప్‌లు సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇప్పటికే పరిసరాం, విజయ్ దేవరకొండ కాంబోలో గీతాగోవిందం మూవీ వచ్చి బ్లాక్ బ‌స్టర్ కావడంతో.. […]

మృణాల్‌తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి సెలబ్రేషన్స్.. పిక్ వైరల్..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ లో విపరీతంగా హైప్స్ పెంచేసింది. ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న నిర్మాతలు దీపావళి సందర్భంగా సినిమా నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త స్టిల్ విజయ్, మృణాల్‌లను పండుగ దుస్తులలో చూపిస్తూ, […]

డ‌బ్బు కోసం చ‌చ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగులో న్యాచుర‌ల్ నానితో క‌లిసి `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ […]

దిల్ రాజుతో మరో కొత్త సినిమాకు సిద్ధమైన రౌడీ హీరో.. డైరెక్టర్ అతడే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై VD 13 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ లో ఒక పేరు ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు VD 13 […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ల‌వ్ క‌న్ఫార్మ్ చేసేసిన ర‌ష్మిక‌.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ గీతా గోవిందం సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రష్మిక విజయ్ జోడి […]

విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ప‌నికి ఫుల్ ఫైర్‌లో ఉన్న శ్రీ‌లీల‌.. ఇలా హ్యాండిచ్చాడేంటి?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీలకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేర‌ర‌కొండ బిగ్ షాకిచ్చాడు. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ గా ఫిక్స్ అయిన శ్రీ‌లీల‌ను పీకిపాడేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఖుషి హిట్ తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ ఒక‌టి. `VD 12` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ సినిమా ప్రారంభం అయింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా […]

వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ స్టార్స్‌.. భారీ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న రౌడీ బాయ్‌!

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల‌ వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భార‌త్ తో స‌హా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచ‌ర్ లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఫిల్మ్ ఇండిస్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు వాట్సాప్ లో ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో కూడా కొంత మంది స్టార్స్ వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మొట్ట మొద‌ట […]

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ల‌క్ష గెలుచుకున్న 100 మంది ల‌క్కీ ఫ్యాన్స్ వీళ్లే!

టాలీవుడ్ రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైజాగ్ లో జరిగిన ఖుషి సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ ఓ కీలక ప్రకటన చేశాడు. తన ఖుషి రెమ్యునరేషన్ లో కోటి రూపాయలను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి లక్ష రూపాయిలు చొప్పున చెక్కు రూపంలో తానే స్వయంగా అందిస్తానని విజయ్ […]