ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని కి ఎలాంటి ప్రత్యేక గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన అంటే అభిమానులకి చాలా చాలా ఇష్టం . ప్రెసెంట్ నాని తన 30 సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఇదే క్రమంలో నానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట […]
Tag: nani 30
స్కిన్ టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన మృణాల్.. ఏం అందం రా బాబు!
మృణాల్ ఠాకూర్.. `సీతారామం` మూవీతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సీతారామం తర్వాత మృణాల్ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రం ఒకటి […]
నమ్మించి నిండా ముంచేసిన నాని.. కక్కలేక మింగలేని పొజీషన్ లో మృణాల్..ఏమైందంటే..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన రీసెంట్గా నటించిన దసరా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నాని పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అంతేకాదు ఈ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిన నాని తర్వాత సినిమా విషయంలో చాలా కేర్‌ఫుల్ గా స్టెప్ తీసుకుంటున్నాడు అంటూ తెలుస్తుంది . […]
ఎవరూ ఊహించని హీరోతో శృతి హాసన్ రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్!?
అందాల భామ శృతి హాసన్ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన శృతి.. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. శృతి హాసన్ నటిస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కోలీవుడ్ తో పాటు […]
`నాని 30`కి క్రేజీ టైటిల్.. ఇంతకీ కథ ఏంటి..?
ఇటీవల `దసరా` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు శౌర్యవ్ అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నానికి జోడీగా `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. నాని 30 వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం […]
`సీతా రామం` తర్వాత అందుకే 6 నెలలు ఖాళీగా ఉన్నా.. ఓపెన్ అయిన మృణాల్!
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి,ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన మృణాల్.. గత ఏడాది `సీతా రామం` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అయితే సీతా రామం విడుదల తర్వాత దాదాపు ఆరు నెలలు మృణాల్ ఖాళీగా ఉంది. ఆరు నెలల్లో ఒక్క ప్రాజెక్టుకు కూడా […]
మృణాల్‌కు నెటిజన్ పెళ్లి ప్రపోజల్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరోయిన్!
మృణాల్ ఠాకూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. గ్లామరస్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ […]
ఇరవై ఏళ్ల కుర్రాడిగా మారిపోయిన నాని.. లేటెస్ట్ లుక్ చూస్తే షాకే!
న్యాచురల్ నాని ప్రస్తుతం `దసరా` అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గోదావరిఖని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మాస్ యక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో నాని తన లుక్ ను మార్చేశాడు. దసరా సినిమా కోసం […]
ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]