“లిమిట్స్ లో ఉండు”..స్టార్ హీరోయిన్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన నాని భార్య అంజనా.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని కి ఎలాంటి ప్రత్యేక గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన అంటే అభిమానులకి చాలా చాలా ఇష్టం . ప్రెసెంట్ నాని తన 30 సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఇదే క్రమంలో నానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

 

నాని భార్య అంజన స్టార్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చింది అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు మృణాల్ ఠాకూర్ కి నాని భార్య అంజన స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. దానికి కారణం ఆమె లిమిట్స్ క్రాస్ చేస్తూ ఉండడమే అంటూ తెలుస్తుంది . నాని సరసన నాన్న అనే సినిమాలో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ఆయనకు కూతురుగా కనిపించబోతుంది . మృణాల్ కు చిన్నప్పుడు పాత్రలో నాని ఆమెకు నాన్నగా కనిపించబోతున్నాడు .

ఇది మొత్తం టైం ట్రావెల్ కథగా తెలుస్తుంది . అయితే ఇలాంటి క్రమంలోనే మొదటి నుంచి సరదాగా ఆట పట్టిస్తూ నాన్న నాన్న అంటూ పిలుస్తూ వచ్చేదట. లు అయితే అంజనాని కూడా అమ్మ అంటూ సరదాగా కామెంట్ చేసేదట . అయితే ఆ సరదా కామెంట్స్ హద్దులు మీరి పోతున్నాయి . ఎక్కడ చూసినా సరే నాని భార్య అంజనాను అమ్మ మమ్మీ అంటూ వ్యంగంగా పిలిచేదట . ఈ క్రమంలోనే సీరియస్ అయినా నాని భార్య అంజనాను లిమిట్స్ లో ఉండు మృణాల్ అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!