మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన నవీన్ పొలిశెట్టి.. వీడియో చూస్తే న‌వ్వులే న‌వ్వులు!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి గురించి ప‌రియాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ వీడియోలు చేస్తే స్థాయి నుంచి.. ఏకంగా అనుష్క శెట్టికి జోడీగా న‌టించే రేంజ్ కు ఎదిగాడు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం ఆగ‌స్టు 4న విడుద‌ల […]

పెళ్లి గురించి హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్..!!

నితిన్ నటించిన జయం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు తమిళ్ భాషలో కూడా నటించి మంచి పాపులాలకి సంపాదించింది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక వెలుగు వెలిగిన సదా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది ఇటీవల డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింసా సినిమాలో నటించినది. ఇక అంతే కాకుండా బుల్లితెరపై పలు […]

లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `సామజవరగమన` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. ఈ నెల‌లోనే స్ట్రీమింగ్‌!?

టాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` ఒక‌టి. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా న‌టిస్తే.. నరేష్ , శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దేవి ప్రసాద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ స్వ‌రాలు […]

థండ‌ర్ థైస్‌తో బాల‌య్య భామ ద‌డ‌ద‌డ‌లు.. ఆఫ‌ర్లు లేకున్నా ప్ర‌గ్యా అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

ప్రగ్యా జైస్వాల్.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిత్యం అదిరిపోయే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయింది. త‌ళుకుల డ్రెస్ లో గ్రామ‌ర్ మెరుపులు మెరిపించింది. టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఓవైపు థండ‌ర్ థైస్, మ‌రోవైపు ఉప్పొంగే ఎద ప‌రువాల‌ను చూపిస్తూ ద‌డ‌ద‌డ‌లాడించింది. ప్ర‌గ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. […]

`ప్రాజెక్ట్ కె` టీమ్ చీప్ ట్రిక్స్‌.. చిర్రెత్తిపోతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ `ప్రాజెక్ట్‌-కె`. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంటే.. అమితాబ్ బచ్చన్, క‌మ‌ల్ హాస‌న్‌, దిశా ప‌టానీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా లాంఛ్ […]

`బ్రో` మూవీకి త్రివిక్రమ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా స‌రిపోరు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ మూవీని డైరెక్ట్ చేయ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ గా రూపుదిద్దుకున్న ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. జీ స్టూడియోస్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై […]

అది పూర్తి అయ్యాకే మోక్షజ్ఞ ఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గ‌త కొన్నేళ్ల నుంచి క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు త‌ప్పితే.. మోక్షజ్ఞ డెబ్యూ మాత్రం ఇంత వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీపై కొంద‌రు ఆశ‌లు కూడా వ‌దులుకున్నాయి. అయితే ఒకప్పుడు లావుగా అసలు హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న మోక్షజ్ఞ.. ఇటీవ‌ల స్లిమ్ గా, హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా […]

ప్రభాస్- డైరెక్టర్ మారుతి చిత్రం ఆగిపోవడానికి.. కారణం అదేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా బాహుబలి-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా యావరేజ్ గా మిగిలాయి.ఇటీవల విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ కలెక్షన్ల పరంగా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ చిత్రం సలార్.. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ […]

చిరంజీవికి చివ‌రి నిమిషంలో హ్యాండిచ్చిన టిల్లుగాడు.. మండిప‌డుతున్న మెగా ఫ్యాన్స్‌!?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లె `భోళా శంక‌ర్‌` మూవీని కంప్లీట్ చేశారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కాబోతోంది. ఈ మూవీకి డబ్బింగ్ కూడా చెప్పేసిన‌ చిరంజీవి.. రెండో రోజుల క్రితం భార్య సురేఖ‌తో క‌లిసి వెకేషన్ కోసం ఆమెరికా వెళ్లారు. ఆమెరికా […]