ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. తళుకుల డ్రెస్ లో గ్రామర్ మెరుపులు మెరిపించింది.
టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. ఓవైపు థండర్ థైస్, మరోవైపు ఉప్పొంగే ఎద పరువాలను చూపిస్తూ దడదడలాడించింది. ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసి ఆఫర్లు లేకున్నా అందాలు ఆరబోయడంలో ప్రగ్యా అస్సలు తగ్గట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ప్రగ్యా జైస్వాల్ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నా ఈ బ్యూటీకి ఆఫర్లు రావడం లేదు. చివరిగా బాలయ్యకు జోడీగా `అఖండ` మూవీలో మెరిసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ప్రగ్యా దశ తిరుగుతుందని భావించారు. కానీ, అలా జగరలేదు. స్టార్ హీరోలే కాదు.. టైర్-2 హీరోలు కూడా ప్రగ్యాను పట్టించుకోవడం లేదు.
View this post on Instagram