పూల డ్రెస్ లో చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఎంత అందమో..!

అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా 2018లో బాలీవుడ్ లో దడక్ అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన ప్రముఖ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూసిన ఈ ముద్దుగుమ్మకు నిరాశే మిగిలింది. అయితే నటిగా మాత్రం ఈమెకు మంచి భవిష్యత్తు లభించిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత సినిమాలు మంచి విజయాన్ని అందించాయని చెప్పవచ్చు. ఇకపోతే జాన్వి కపూర్ ఇప్పటికే పలు సినిమాలలో మెప్పించింది కానీ ఏ ఒక్కటి కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోలేదు.

ఇకపోతే స్టార్ కిడ్ అవడంతో ఇండస్ట్రీలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోని ఈ ముద్దుగుమ్మ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువతను మరింతగా అలరిస్తోంది. బికినీలను తలపించే డ్రెస్సులతో యువతకు చమటలు పట్టిస్తున్న జాన్వి కపూర్ బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అందుకే హీరోయిన్గా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా హాట్ ఫోటోలతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకులను అలరించింది.

Janhvi Kapoor की हॉट तस्वीरों ने बढ़ाई फैंस की बेचैनी, बॉडीकॉन ड्रेस में  फ्लॉन्ट किया कर्वी फिगर - Times Bull

కలర్ ఫుల్ డ్రెస్ తో కన్నులు విందు చేసింది. ఈసారి స్కిన్ షో చేయకుండా టాప్ స్లీవ్ లెస్ అందాలతో పూల డ్రస్సు ధరించి మరొకసారి చాలా హాట్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలతో కూడా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తెలుగులో ఎన్టీఆర్ కి జోడి సినిమాలో నటిస్తున్న ఈమె ఈ సినిమా తరువాత బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)