మెగా ఫ్యామిలీతో విభేదాలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!!

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ ఈ సినిమా ఎన్ కే ఎన్ నిర్మించారు. ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది యువత కు ఎక్కువగా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.అయితే ఈ లవ్ స్టోరీ రోజు రోజుకి కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ని పిలిపించుకొని […]

ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీని మిస్ చేసుకున్నందుకు బాధ‌ప‌డ‌తున్న ర‌ష్మిక‌.. మైండ్ గానీ దొబ్బిందా?

అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హోదాను అందుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గడుపుతోంది. అందులో అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న `పుష్ప 2` ఒక‌టి. అలాగే బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులోనూ ర‌ష్మిక‌నే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. […]

కాస్ట్లీ బ్యాగ్ తో కియారా క్యాజువ‌ల్ లుక్‌.. ఆమె హ్యాండ్‌బ్యాగ్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది!

రీసెంట్ గా `సత్య ప్రేమ్ కీ కథ` మూవీతో సూప‌ర్ హిట్ అందుకుని ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో దూసుకుపోతోంది. కియారా చేస్తున్న చిత్రాల్లో `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. దిల్ రాజు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ […]

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి తేదీ ఫిక్స్‌.. మెగా ఇంట సంబరాలు షురూ!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రినొక‌రు ల‌వ్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంది. అయితే ఎప్పుడైనా నిహారిక పెళ్లిలో లావ‌ణ్య త్రిపాఠి సంద‌డి చేసిందో.. అప్ప‌టి నుంచి అంద‌రిలో అనుమానాలు మొద‌లయ్యాయి. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ‌లో ఉన్నారంటూ అనేక సార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఫైన‌ల్ గా అంద‌రి అనుమానాలు నిజం చేస్తూ గ‌త నెల‌లో వీరిద్ద‌రూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. […]

ముద్దు పెట్టబోయిన అవినాష్.. చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం అన్ని చానల్స్ లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షో కి ఈమె యాంకర్ గా చేస్తోంది. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటీనటులు గెస్ట్లుగా రావడం జరిగింది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఈ కొత్త ఎపిసోడ్ లో రెట్రో […]

మత్తెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న నాగార్జున బ్యూటీ..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అక్షర గౌడ సుపరిచితమే.. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో తో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఈ అమ్మడు అందం చూస్తే కుర్రకారులకే మతులు పోగొట్టే అందంతో స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి అంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి అయితే అందం ఎంత ఉన్న అక్షర గౌడు కు మాత్రం అదృష్టం పెద్దగా కలిసి […]

బ్రో సినిమాపై గట్టిదెబ్బ వేస్తున్న బేబీ చిత్రం..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో ది అవుతార్.. ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం మాత్రం బిజీగా ఉంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పలు ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. ట్రైలర్ లేకుండా టికెట్ కదలని ఓవర్సీస్ లాంటి ప్రాంతాలలో కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ […]

సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీతారామం బ్యూటీ..!!

బాలీవుడ్లో మొదట పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే సౌత్ ఇండస్ట్రీలోకి మాత్రం సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తను మొదటి చిత్రంతోనే అందంతో ఆకట్టుకొని అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సౌత్ ఇండస్ట్రీ […]

ప్రాజెక్ట్ -k.. టైటిల్ గ్లింప్స్.. నెక్స్ట్ లెవెలో ప్రభాస్..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-k చిత్రం నుంచి గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వీటితో పాటు టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది.. అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ వేడుకల ఈ సినిమా టైటిల్ పేరును విడుదల చేయడం జరిగింది.. ప్రాజెక్ట్-k సినిమా టైటిల్ కల్కిగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్ట్-k అంటే ఏమిటి అనే విషయంపై గత […]