మత్తెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న నాగార్జున బ్యూటీ..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అక్షర గౌడ సుపరిచితమే.. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో తో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఈ అమ్మడు అందం చూస్తే కుర్రకారులకే మతులు పోగొట్టే అందంతో స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి అంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి అయితే అందం ఎంత ఉన్న అక్షర గౌడు కు మాత్రం అదృష్టం పెద్దగా కలిసి రాలేదు.

తాజాగా అక్షర గౌడ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ఎద అందాలను ఎరగవేసి కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. మెస్సి హేర్ తో పింక్ కలర్ బ్రా లో తన ఎద అందాలు క్లియర్ గా కనిపించే విధంగా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోజులు ఈ వర్షాకాలంలో కుర్రకారులకు చమటలు పట్టించే విధంగా కనిపిస్తున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు సైతం అక్షర గౌడ ఫోటోలు సోకుల జాతరే అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు.

Image

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అందంతో టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని పలు ప్రయత్నాలు చేసింది ఏకంగా బోల్డ్ సన్నివేశాలలో కూడా గ్లామర్ వలకపోయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉండేందుకు సిద్ధమయ్యింది. కానీ ఎందుకో సరైన సక్సెస్ కాలేక పోయింది. 2011లో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది 2019లో నాగార్జున నటించిన మన్మధుడు చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించింది ఇందులో ఏకంగా లిప్ లాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇటీవల దాస్కా దమ్కీ సినిమాలు నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళ్ కన్నడ హిందీ వంటి భాషలలో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Akshara Gowda Bikki (@iaksharagowda)