తొందరపాటు నిర్ణయాల వల్ల కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి హోదా రావడం అంటే చాలా కష్టపడాలి ముఖ్యంగా కొన్ని కండిషన్స్ పెట్టుకొని మరి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కెరియర్ సాఫీగా సాగడం ఉండకపోవచ్చు.. అలా తొందరపాటు నిర్ణయాల వల్ల మంచి భవిష్యత్తులో వదిలేసుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోయిన్స్ ఉన్నారు. వారి లిస్టులో కొంతమంది హీరోయిన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి […]

ఈ హీరోలు స్టార్ హీరోల చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశారని తెలుసా..?

ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]

అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]

ఏంటీ.. బాల‌య్య `భ‌గ‌వంత్ కేస‌రి` ఆ బాలీవుడ్ మూవీకి రీమేక్కా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్ కుమార్, అర్జున్‌ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ […]

`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]

బాక్సాఫీస్ వ‌ద్ద ఆగ‌ని `బేబీ` మ్యానియా.. ఫ‌స్ట్ వీక్ ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాక్సాఫీస్ వ‌ద్ద `బేబీ` మూవీ మ్యానియా ఏ మాత్రం ఆగ‌ట్లేదు. విడుద‌లై వారం రోజులు గ‌డిచినా.. ఇంకా అదే జోరుతో దూసుకుపోతోంది. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. […]

రామ్ చ‌ర‌ణ్‌-ప్ర‌భాస్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. స్వ‌యంగా అనౌన్స్ చేసిన రెబ‌ల్ స్టార్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, గ్లోబ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంది. అభిమానుల‌కు పిచ్చ కిక్ ఇచ్చే ఈ గుడ్ న్యూస్ ను రెబ‌ల్ స్టార్ స్వ‌యంగా అనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `శాన్ డియాగో కామిక్ కాన్` ఈవెంట్ కోసం ఆయ‌న అమెరికా వెళ్లారు. ఈ ఈవెంట్ లో ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్-కె టైటిల్ మరియు ఫ‌స్ట్ గ్లింప్స్ ను లాంచ్ […]

హీరో విశ్వక్ సేన్ కౌంటర్ బేబీ సినిమా గురించేనా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకు నటించడమే కాకుండా డైరెక్షన్ బాధ్యతలు కూడా పూర్తిగా చేయగల సత్తా ఉన్న హీరో..తాను నటించిన రెండు చిత్రాలకు ఆయన స్వయంగా దర్శకత్వం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ రెండు సినిమాలు కూడా హిట్ కాకపోయినా డైరెక్టర్గా మాత్రం అందరికీ దగ్గరయ్యారు.. ఇటీవలే దాస్ కా దమ్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఇందులో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం విశ్వక్ […]

బ్లాక్ శారీలో అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న బాహుబలి భామ..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నటి నోర ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టెంపర్ ,బాహుబలి, ఊపిరి వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. స్పెషల్ సాంగ్ లలో తన అంద చందాలతో కుర్రకాలను మైమరపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా సరే అక్కడ కళ్ళు చెదిరే […]