బ్లాక్ శారీలో అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న బాహుబలి భామ..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నటి నోర ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టెంపర్ ,బాహుబలి, ఊపిరి వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. స్పెషల్ సాంగ్ లలో తన అంద చందాలతో కుర్రకాలను మైమరపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా సరే అక్కడ కళ్ళు చెదిరే అవుట్ ఫిట్లతో తన అందాలను చూపిస్తూ అక్కడున్న వారందరిలో హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. తను వేసుకునే దుస్తులు కూడా చాలా విభిన్నమైన డిజైనర్ తో పాటు హాట్ గా కనిపిస్తూనే ఉంటుంది..తాజాగా మరొకసారి అలాంటి ఒక విచిత్రమైన దుస్తులను ధరించి తనకు కూడా ఒక విచిత్రమైన అనుభవం కలిగింది.. ఊప్స్ మూమెంట్ చేస్తున్న సమయంలో కాస్త తేడా జరిగి ఉంటే ఆమె నేల మీద పడేది.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Nora Fatehi : r/BeautifulIndianWomen

ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబైలో బ్రైడల్ కల్చర్ షోని నిర్వహించడం జరిగింది. ఈ షో కి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరు కావడం జరిగింది.ఇందులో నోరా ఫతెహి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది.. ఈ ఈవెంట్ లో బ్లాక్ డిజైనర్ శారీలో హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కొంగు చాలా చిన్నగా ఉండే వాటిని వేసుకుంది. దీంతో ఆమె ధరించిన బ్రా లాంటి బ్లౌజులో తన పరువాలను చూపిస్తూ మైమరిపిస్తోంది. తన నడుము మొత్తం కనిపిస్తూ నాభి సొగసులతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ముందు దాచుకోవడానికి సారీ ఏమీ లేదు కానీ వెనుక మాత్రం చాలా పొడవుగా నేలని ఇచ్చుకుంటూ వస్తోంది అలాంటి సమయంలోనే ఫోటోల కోసం కెమెరామెన్ ఏగబడ్డారు..దీంతో చీర పొడవుగా ఉండడంతో పొరపాటున వెనుక భాగంలో నేలపై ఉన్న చీరని తొక్కడం జరిగింది. దీంతో కింద పడబోయిన ఈమె వెంటనే జాగ్రత్త పడింది. ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)