తొందరపాటు నిర్ణయాల వల్ల కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి హోదా రావడం అంటే చాలా కష్టపడాలి ముఖ్యంగా కొన్ని కండిషన్స్ పెట్టుకొని మరి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కెరియర్ సాఫీగా సాగడం ఉండకపోవచ్చు.. అలా తొందరపాటు నిర్ణయాల వల్ల మంచి భవిష్యత్తులో వదిలేసుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోయిన్స్ ఉన్నారు. వారి లిస్టులో కొంతమంది హీరోయిన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

Sai Pallavi, Krithi Shetty on board Nani's 'Shyam Singha Roy' | The News  Minute

అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకుంది కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ గా మారిపోయింది అంతే తొందరగా తన కెరీర్ కూడా డౌన్ అయింది. సినిమాల కథలు ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నాశనం చేసుకుంటోంది.

సాయి పల్లవి టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బోల్డ్ సీన్స్ లో ఎక్స్పోజింగ్ సినిమాలలో నటించదు. దీంతో డైరెక్టర్లు ఈమెకు అవకాశాలను ఇవ్వడం చాలా కష్టంగా మారిపోయింది.

Pooja Hegde set to romance Akhil Akkineni in Bommarillu Bhaskar's film |  Telugu Movie News - Times of India

టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించిన వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు.. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలోని నటించిన ఈ ముద్దుగుమ్మ భారీ డిజాస్టర్ అందుకుంది. ఈమె అతి ప్రవర్తన వల్లే సినిమా అవకాశాలు దూరమవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మంచి పాపులాట సంపాదించుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా.. కెరియర్ మొదట్లో మంచి మంచి చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. కెరియర్ స్టార్టింగ్ నుంచి కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక వచ్చిన అవకాశాలను తొందరపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత ఫ్లాప్ లను మూటకట్టుకుంది. ప్రస్తుతం అవకాశాలు లేక ఆరాటపడుతోంది ఈ ముద్దు గుమ్మ..