హీరోయిన్ రేఖ ఎఫైర్ లిస్ట్ చాలా పెద్దదే. ఆఖరికి వారు కూడా..!

తెలుగు ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందం అభినయం ఉండి కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఈమె జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. వివాహమైందని తెలిసి కూడా అమితాబచ్చన్ ప్రేమించింది.. కానీ జయ బచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు పుల్ స్టాప్ పడిపోయింది.. ఆ తర్వాత క్రికెటర్ ఫాక్ మాజీ ఇమ్రాన్ ఖాన్ తో కూడా ఈమె ప్రేమలో పడిందంటూ గతంలో వార్తలు వినిపించాయి.

వివాహం కాకముందే నటి రేఖ నుదుటున సింధూరం ధరించేది వినోద్ మెహ్రాన్ సీక్రెట్ గా వివాహం చేసుకోవాలని వార్తలు కూడా వినిపించాయి.. అయితే అతనితో సెట్ అవ్వకపోవడంతో అతని విడిచి వచ్చేసిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆ తర్వాత ఒక పార్టీలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ మనం వివాహం చేసుకుందామా అని రేఖను అడగడంతో ఆమె సరే అనడంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన ఏడు నెలలకే రేఖ చున్నీతో ముకేశ్ ఉరివేసుకొని మరణించారు. ఈ విషయం ఇండస్ట్రీలో అప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే రేఖ భర్త మరణించడానికి కారణం తన సెక్రెటరీ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇకపోతే రేఖ జీవిత కథను రచయిత మాజీర్ ఉన్మాన్ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఇందులో రేఖ మహిళ సెక్రటరీలతో ఉన్న సంబంధాన్ని సైతం బయట పెట్టడం జరిగింది. ఎవరితో ఎంత చనిపోయిన సురేఖ బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టే స్వేచ్ఛ అధికారం కేవలం ఫర్జానాకు మాత్రమే ఉండేదట. ఈమె రేఖ దగ్గర సెక్రటరీగా పనిచేసేది.ఆమె ఏం చెప్పినా అడ్డు చెప్పేది కాదట ..అలా వీరిద్దరూ మూడు దశాబ్దాల పాటు పనిచేసినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన రేఖ భర్త మరణించినట్లు సమాచారం.