తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు హీరో నారా రోహిత్.. కమర్షియల్ ఫార్మేట్లో వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తన కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం కాలేదు.. ఆ తర్వాత పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కౌట్ కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలపరంగా సైలెంట్ అయిన రోహిత్ తాజాగా తన కొత్త ప్రాజెక్టును సైతం అనౌన్స్మెంట్ చేశారు. తన కెరియర్ లో […]
Tag: hilight
కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న `కేజీఎఫ్` బ్యూటీ.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు?!
శ్రీనిధి శెట్టి.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్ను గెలుచుకున్న శ్రీనిధి శెట్టి.. `కేజీఎఫ్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం.. రెండు పార్టులగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేశారు. తొలి సినిమాతో శ్రీనిధి శెట్టి అందరి మనసులో దోచేసింది. అయితే పాన్ ఇండియా […]
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లి చీర ఖరీదెంతో తెలిస్తే వారం రోజులు నిద్రపోరు!
టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జోడీ ఒకటి. ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని ప్రణతిని ఎన్టీఆర్ 2011 మే 5వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నార్నే శ్రీవివాసరావు కూతురే లక్ష్మీ ప్రణతి. అప్పట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి పెళ్లి బడ్జెట్ దాదాపు వంద కోట్లు ఉంటుందట. అలాగే రూ. 18 కోట్లు ఖర్చు చేసి పెళ్లి మండపాన్ని నిర్మించారట. అప్పట్లో […]
సిల్క్ స్మిత పై చేయి చేసుకున్న చిరంజీవి..ఎందుకంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సిల్క్ స్మిత.. ఇప్పటికీ కుర్రకారుల గుండెల్లో ఈమె చెరగని ముద్ర వేసుకుంది. తన అందం అభినయం నటనతో ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ గా పేరు పొందిన కనకాల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి పలు […]
విడాకులైన హీరోతో రష్మిక ప్రేమాయణం.. ఇంత పెద్ద షాకిస్తుందని అనుకోలేదు భయ్యా..?
పెళ్లై విడాకులైన హీరోతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమాయణం నడిపించబోతోంది. అయితే ఇది రియల్ గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీలీల, మృణాల్ ఠాకూర్ రాకతో రష్మిక క్రేజ్ పడిపోయిందని.. ఆమెకు ఆఫర్ల రావడం లేదన్న టాక్ నెట్టింట జోరుగా సాగుతోంది. అయితే తనపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారికి రష్మిక దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. […]
మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన తమన్నా.. అసలు అది డైమండ్ రింగే కాదట!
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించి ఓ న్యూస్ గత రెండు రోజులుగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందని.. దాని ఖరీదు రూ. 2 కోట్లు ఉంటుంది అన్నదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఆ రింగ్ ను తమన్నాకు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. 2019లో విడుదలైన `సైరా నరసింహారెడ్డి` సినిమాలో తమన్నా […]
జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాణహాని ఉందా.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
చిరంజీవికి సర్జరీ.. అమెరికా టూర్ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. రీసెంట్ గా ఆయనకు ఓ సర్జరీ జరిగిందట. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేషన్ కోసమే కాదన్న విసయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మెడికల్ పనిమీద చిరంజీవి అమెరికా వెళ్లారట. అక్కడ ఆయనకు ఓ సర్జరీ కూడా జరిగిందని తెలుస్తోంది. గత కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది […]
పరువాల విందుతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న బాలయ్య హీరోయిన్..!!
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. మొదట కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. బాలయ్య తో నటించిన అఖండ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అఖండ సినిమా తరువాత ప్రగ్యా జైస్వాల్ కెరియర్ ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. […]









