సిల్క్ స్మిత పై చేయి చేసుకున్న చిరంజీవి..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సిల్క్ స్మిత.. ఇప్పటికీ కుర్రకారుల గుండెల్లో ఈమె చెరగని ముద్ర వేసుకుంది. తన అందం అభినయం నటనతో ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ గా పేరు పొందిన కనకాల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి పలు విషయాలను తెలియజేశారు.

Goodachari No1 Songs - Sachi Naa Kadupuna - Chiranjeevi, Silk Smitha -  video Dailymotion

సిల్క్ స్మిత స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత సెట్ లో ఉన్న తనను పిలిచి మీరేమిటి ఇక్కడ ఉన్నారు అని అడగగా నేను కో డైరెక్టర్ అని చెప్పడంతో ఎక్కడ చూసినట్టు ఉందని సిల్క్ స్మిత అతనితో అనిందట.. దీంతో జయకుమార్ చిరంజీవి గారి సినిమలో మనం కలిసాం కదా అంటూ తెలిపారు. దీంతో ఆమె అవునని చెప్పిందని జయకుమార్ తెలిపారు.. అయితే ఆ సినిమా బాగా ఆడిందా అని అడగగా అవునని చెప్పానని తెలిపారు జయకుమార్.

అయితే తన వల్లే గతంలో ఒక సినిమా ఆఫర్ ని కూడా పోగొట్టుకోవడంతో ఆమె చాలా వ్యయంగా మాట్లాడిందని తెలిపారు జయకుమార్. షూటింగ్ జరుగుతున్న సమయంలో సాంగ్ లిరిక్ వింటారా ఒక సీను ఉందని ఆమెకు చెప్పానని సీను వివరించగా ఆ సీన్ ప్రకారం చిరంజీవి సిల్క్ స్మితను కొట్టాలని జయకుమార్ చెప్పారట ఆ సమయంలో చిరంజీవి కొడతాడా నన్ను అని సిల్క్ స్మిత అన్నదంట.. అయితే కొట్టకుండా ఆసీన్ తీయలేరా అంటూ తనను తీసిందని తెలిపారు జయకుమార్.. అయితే తన టీజ్ చేసిన సిల్క్ స్మిత పై చిరంజీవి షూటింగ్లో నిజంగానే లాగి సిల్క్ స్మిత అని కొట్టారని.. దీంతో ఆమ్మో అంటూ కింద పడిందని జయ కుమార్ తెలిపారు. దీంతో ఆమె సినిమా షూటింగ్ పూర్తి కాగానే మూడు గంటలు ముందే వెళ్లిపోయిందని తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆల్కహాల్ తాగుతూ ఉంటుందని తెలిపారు.