తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది..RRR చిత్రంతో పాన్ ఇండియా లేవల్లో మంచి పాపులారిటీ సంపాదించిన ఎన్టీఆర్ తన నటించిన టెంపర్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ ఉన్నారు. సరైన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు.. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ […]
Tag: hilight
బ్రో ప్రి రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ రాకపోవడానికి కారణం..!!
డైరెక్టర్ సముద్రఖని, పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో.. ఈ చిత్రం రేపటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా అయిన వినోదయ సీతం అనే చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండనే పద్యంలో […]
తమన్నాకు కూడా తప్పని అవమానాలు.. ఎమోషనల్ కామెంట్స్..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందం బాడీ ఫిట్నెస్ వంటివి కచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి.. అలా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ తమన్నా.. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ సినిమాలలో కూడా […]
ఆ విషయంలో సుమా కూడా తగ్గేదేలే అంటోందిగా..!
ప్రముఖ బుల్లితెర మహారాణి యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళ నుంచి వచ్చిన ఈమె రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని.. తెలుగింటి కోడలిగా చక్కగా బాధ్యతలు నెరవేరుస్తూ.. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సినిమాలలో ముందుగా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోని సుమ.. బుల్లితెరపై అడుగుపెట్టి యాంకర్ గా మకుటం లేని మహారాణిగా చలామణి అవుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు 15 సంవత్సరాలకు పైగానే అవుతున్నా తన స్థానాన్ని మాత్రం ఆమె […]
అన్ స్టాపబుల్-3 ఆలస్యం కావడానికి కారణం..?
బాలకృష్ణ హోస్టుబ్గా ఆహ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందులో బాలయ్య హోస్టుగా అదరగొట్టేసారని చెప్పవచ్చు.. అన్ స్టాపబుల్ సీజన్ మొదటి రెండవ భాగం బాగా సక్సెస్ అవడంతో కొద్దిగా సీజన్ 3 ని కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అభిమానులు అన్ స్టాపబుల్-3 సీజన్ ఉంటుందా లేదా అంటూ పలువురు అభిమానులు డౌట్ పడుతున్నారు. ఆహా టీం నుంచి […]
అమ్మాయి గెటప్ లో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. భారీ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో!
పైన ఫోటోలో పరికిని ధరించి ఒంటి నిండా నగలు వేసుకుని అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? మీకు బాగా తెలిసిన హీరోనే. టాలీవుడ్ లో సదరు హీరోకు భారీ క్రేజ్ ఉంది. ఇటీవలె ఓ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గెస్ చేశారా..? ఇంకా గుర్తుకురాలేదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండి బాబు. తేజ్ తల్లికి కూతుర్లు లేరు. అందువల్ల […]
పవన్ కళ్యాణ్కు భయపడుతున్న అనుష్క.. ఇక వెనక్కి తగ్గినట్లేగా!
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా ఏళ్లు అయిపోతున్నాయి. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఓ మూవీ చేసింది. అదే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా చేశాడు. జయసుధ, మురళి శర్మ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ […]
కళ్లు చెదిరే రేంజ్ లో `బ్రో` బిజినెస్.. మెగా హీరోల టార్గెట్ తెలిస్తే మైండ్బ్లాకే!
బ్రో.. మరో రెండు రోజుల్లో ఈ మెగా మల్టీస్టారర్ విడుదల కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించారు. కోలీవుడ్ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ ఇది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే […]
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న హీరోయిన్ మెహ్రిన్..!!
ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో నటీనటులకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. కొత్త హీరోయిన్స్ వస్తే చాలు పాత హీరోయిన్స్ ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు.. దీంతో హీరోయిన్స్ కు అవకాశాలు లేక వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలియటం లేదు. అంతేకాకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోతున్నారు. గతకొన్ని రోజుల నుండి హీరోయిన్స్ మెహ్రిన్ అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే టాలీవుడ్ కు చెందిన మెహరీన్ కౌర్ ను పెద్దగా పరిచయం […]









