పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న ఫాంటసీ చిత్రం బ్రో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉన్నారు.. నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంటనే హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిపించడం జరిగింది.ఈవెంట్ కు మెగా వారసులు వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్ కూడా అతిధులుగా రావడం జరిగింది. ఈ పరిశ్రమ […]
Tag: hilight
రోజా ఇంటికి వెళ్లిన సీనియర్ హీరోయిన్.. కారణం అదేనా..?
అలనాటి హీరోయిన్లలో రోజా, రమ్యకృష్ణ లకు ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పని లేదు.. అయితే ఇప్పుడు తాజాగా వీరిద్దరూ ఒకేసారి కలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రోజా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది..రమ్యకృష్ణ ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది రమ్యకృష్ణ. తాజాగా ఈ ఇద్దరు స్టార్స్ కలుసుకోవడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం […]
రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా కొనసాగుతున్న ట్రెండ్ రీ రిలీజ్ ట్రెండ్ ఆని చెప్పవచ్చు. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేసి బాగానే కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.. ఆ చిత్రమే భైరవద్వీపం. ఈ సినిమాని కూడా తిరిగి రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో ఈ సినిమా రీ రిలీజ్ తేదీని […]
దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా దర్శనమిచ్చిన రాశి ఖన్నా.. ఈమె సొగసుల వలకు కుర్రాళ్లు విలవిల!
రాశి ఖన్నా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి నెక్స్ట్ లెవల్ లో ఉంటోంది. తరచూ ట్రెండీ దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ నెట్టింట హీట్ పుట్టించేస్తోంది. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తూ రోజురోజుకు డోస్ పెంచేస్తోంది. తాజాగా దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా రాశి ఖన్నా దర్శనమిచ్చింది. వైట్ కలర్ ట్రెండీ దుస్తుల్లో ఒంపుసొంపులు పోస్తూ కుర్రాళ్లు విలవిలమనేలా సోగసుల వల విసిరిసింది. నాజూకు నముడుతో సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు […]
క్లిన్ కారా ఎవరి పోలికో చెప్పేసిన సాయి ధరమ్ తేజ్.. అచ్చం ఆ వ్యక్తిలానే ఉంటుందట!
క్లిన్ కారా.. ఈ మెగా లిటిల్ ప్రెన్సెస్ పుట్టి నెలన్నర కూడా కాలేదు. కానీ, టాలీవుడ్ లో ఈ క్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. గత నెల అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తమ బిడ్డకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేసేశారు. […]
అల్లు అర్జున్ సంచలన రికార్డ్.. ఇండియాలో ఇది మరే హీరోకు సాధ్యం కాలేదు గురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో మరే హీరోగాకు సాధ్యం కాని ఓ సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనే రెండు కోట్లకు(21.8 మిలియన్స్) పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్ ను 75 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవల ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ `థ్రెడ్స్` అనే […]
బాలయ్య `భగవంత్ కేసరి` నుంచి క్రేజీ డైలాగ్ లీక్.. ఏం ఉంది రా బాబు..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో `భగవంత్ కేసరి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలను పోషిస్తుంటే.. థమన్ తన స్వరాలతో మోత మోగించబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు […]
`బిగ్ బాస్ 7`లో సందడి చేయబోతున్న కార్తీకదీపం మోనిత.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!?
బుల్లితెరపై మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. గత నాలుగు సీజన్లను హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే 7వ సీనజన్ కు కూడా హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రోమోలు బయటకు వచ్చాయి. అలాగే ఎప్పటిలాగానే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా లీక్ అయింది. బుల్లితెర, వెండితెరతో పాటు పలువురు యూట్యూబ్ స్టార్స్ బిగ్ బాస్ 7లో […]
రూ. 2 కోట్లు ఖరీదు చేసే డైమండ్ రింగ్ ను ఉపాసన తమన్నాకే ఎందుకిచ్చిందో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అంతపెద్ద డైమండ్తో ఈ రింగ్ ను డిజైన్ చేశారు. ఈ డైమండ్ సైజ్, బరువు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ డైమండ్ రింగ్ ఖరీదు అక్షరాల రూ. 2 కోట్లు. ఈ రింగ్ తమన్నాకు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చింది. అయితే అంత ఖరీదైన డైమండ్ రింగ్ ను […]









