ఎమ్ఎస్‌ ధోనీ భార్య సాక్షి ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. మ‌న తెలుగోడే!

ఇండియ‌న్ స్టార్ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఆయ‌న‌ సతీమణి సాక్షి సింగ్ నిర్మాత‌లుగా మారిన సంగ‌తి తెలిసిందే. ధోనీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్ పై తొలి సినిమాగా లెట్స్ గెట్ మ్యారీడ్ (ఎల్‌జీఎం)ను నిర్మించారు. రమేశ్‌ తమిళ్‌మని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్‌, లవ్‌టుడే ఫేం ఇవానా జంట‌గా న‌టిస్తున్నారు. ఇందులో న‌దియా కీలక పాత్ర‌ను పోషించింది. అత్తాకోడళ్ల మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథ ఇది. జూలై 28న ఈ చిత్రం […]

రికార్డు ధ‌ర ప‌లికిన `ఇండియ‌న్ 2` ఓటీటీ రైట్స్‌.. విడుద‌ల‌కు ముందే ఎన్ని కోట్ల లాభామో తెలిస్తే షాకే!

ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియ‌న్‌` మూవీ ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇన్నేళ్ల‌కు ఈ మూవీకి సీక్వెల్ గా శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియ‌న్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకుల‌ను దాటుకుని ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై దాదాపు […]

`బ్రో` మూవీ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. బొమ్మ హిట్టా? ఫ‌ట్టా?

మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం `బ్రో`. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించారు. ఇందులో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తే.. సుముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. తమిళంలో విడుదలైన `వినోదయ సిత్తం` సినిమాను `బ్రో` […]

మూడో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన వనిత విజయ్ కుమార్..!!

వనిత విజయ్ కుమార్ ఈమె సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె.. ఈమె తన తండ్రి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించింది. ఈ మధ్యనే మళ్లీ పెళ్లి అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ పరిచయమైంది. తరచూ ఈమె ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈమెకి మూడు […]

ప‌ది రోజుల్లో రూ. 60 కోట్లు.. ఇంత‌కీ `బేబీ` ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి రాజేష్ తెర‌కెక్కించిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ `బేబీ`. మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో నాగ‌బాబు, లిరీషా, హర్ష చెముడు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాటి నుంచి ప్ర‌తి రోజు […]

నా కూతురు నాలా మాత్రం కాకూడ‌దు.. హాట్ టాపిక్ గా అలియా భ‌ట్ కామెంట్స్‌!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో అలియా భ‌ట్ ఒక‌టి. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ అందాల సోయ‌గం.. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ ప్రేయ‌సిగా సీత పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. అలాగే కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఏడడుగులు వేసింది. ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. అలియా భ‌ట్ పెళ్లికి […]

పవన్ కళ్యాణ్ – నమ్రత కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా..?

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మ‌హేష్ బాబు స‌తీమ‌ణి నమ్రత శిరోద్కర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో అగ్ర తార‌గా వెలుగొందిన న‌మ్ర‌త‌.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టాక కెరీర్ అట‌కెక్కింది. తెలుగులో త‌న తొలి సినిమా హీరో అయిన మ‌హేష్ బాబుతో ప్రేమ‌లో ప‌డి అత‌నితోనే ఏడడుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా పులిస్టాప్ పెట్టింది. తెలుగులో ఈమె రెండు చిత్రాల్లో మాత్ర‌మే మెరిసింది. అందులో వంశీ ఒక‌టి […]

హాట్ టెంప్టింగ్ ఫోజులతో కిక్కెక్కిస్తున్న అమలాపాల్..!!

డస్కీ బ్యూటీగా పేరుపొందిన అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా విజయం సాధించడంతో అల్లు అర్జున్తో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో బాగా బిజీగా అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం ఫిజిక్ ఉన్నప్పటికీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఒప్పుకుంటూ […]

WDగాండీవధారీ అర్జున టీజర్ తో దుమ్ము దులిపేస్తున్న వరుణ్ తేజ్..!!

డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవ దారి అర్జున.. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ లో తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెంబర్ బిఫోర్ అనే క్యారెక్టర్లు మరొకసారి కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్ ఇందులో కూడా మరొకసారి సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది.ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా […]