హాట్ టెంప్టింగ్ ఫోజులతో కిక్కెక్కిస్తున్న అమలాపాల్..!!

డస్కీ బ్యూటీగా పేరుపొందిన అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా విజయం సాధించడంతో అల్లు అర్జున్తో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో బాగా బిజీగా అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం ఫిజిక్ ఉన్నప్పటికీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఒప్పుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె చిత్రంలో ఏకంగా న్యూడ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే అమలాపాల్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి కూడా తెలిసిందే.. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయని వివాహం చేసుకుని కొన్ని కారణాల చేత విభేదాలు ఎదురవ్వడంతో విడిపోవడం జరిగింది.

லுக்குல கிக் கொஞ்சம் ஜாஸ்தியா இருக்கே… அமலா பாலின் லேட்டஸ்ட் ஆல்பம்! - Madras Telegram

సోషల్ మీడియాలో మంచి పాపులర్ కి సంపాదించుకున్న అమలాపాల్ తన హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ భామ తన అందంతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. మత్తెక్కించే కళ్ళతో చూస్తూ అరాచకం సృష్టిస్తోంది అమలాపాల్. సరికొత్త ఫోజులతో కుర్రకారులకు మతి పోగొట్టేలా కనిపిస్తోంది. అమలాపాల్ రెడ్ కలర్ దుస్తులలో సరికొత్త యాంగిల్ తో రెచ్చగొడుతోంది. అమలాపాల్ వంగి మరి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇస్తూ నేను ఒక వారియర్ ని మంచి హృదయం కలిగిన దేవతని ప్రకృతి స్వరూపం కలిగిన శ్రీ శక్తిని అంటూ అమలాపాల్ క్యాప్షన్ ని రాసుకురావడం జరిగింది.. నిజజీవితంలో కూడా అమలాపాల్ కాస్త బోలెడు గానే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)