అక్కినేని నాగచైతన్య గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చైతు.. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడ్డా ఆ తర్వాత హీరోగా బాగానే నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2017లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించినా.. వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగలేదు. ఇద్దరి మధ్య […]
Tag: hilight
తమన్నా పాటకు చిందులేస్తున్న రమ్యకృష్ణ.. వీడియో వైరల్..!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండీగా వినిపిస్తున్న పాట తమన్నా వేసిన జైలర్ చిత్రంలోని నువ్వు కావాలయ్యా అనే సాంగ్.. ఈ పాట నెట్టింట ఎక్కడ చూసినా చెక్కర్లు కొడుతూ కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలోని ఈ సాంగ్ మంచి పాపులారిటీ సంపాదించింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు పదవ తేదీన […]
ఆదిలోనే ఎదురుదెబ్బ.. ధోనీ భాయ్ ఇక జాగ్రత్త పడకుంటే చాలా కష్టం!
ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎమ్.ఎస్. ధోనీ, ఆయన సతీమణి సాక్షి నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. వీరి తమ హోమ్ బ్యానర్ ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పై ముందుగా ఓ తమిళ సినిమాను నిర్మించారు. అదే ‘ఎల్జీఎమ్’ (లెట్స్ గెట్ మ్యారీడ్). లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, ఇవానా జంటగా నటించారు నదియా, యోగిబాబు కీలక పాత్రల్ని పోషించారు. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోలీవుడ్ లో […]
ప్రెగ్నెన్సీ కోసం తెగ ఆరాటపడుతున్న కియారా.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కొద్ది రోజుల క్రితం ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడడుగుల వేసింది. గత కొంత కాలం నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ లో ఫైనల్ గా వైవాహిక బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత అటు సిద్దార్థ్ తో పాటు.. ఇటు కియారా కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యాడు. […]
మళ్లీ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్న ఆలనాటి హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది హీరోయిన్ జయసుధ.. రాజకీయాలలో కూడా తన మార్క్ చూపిస్తోంది.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయ సుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా అసలు కనిపించడం లేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయా పార్టీలలోని ప్రజలలో మమేకమై ఎందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాకుండా పార్టీలోనే మార్పులు చేర్పులు కూడా చాలా […]
రెడ్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ స్పైసీ లుక్స్.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో `భోళా శంకర్` ఒకటి. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్, సుమంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కాబోతోంది. సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే ఆగస్టు 10న తమన్నా నటించిన మరో సినిమా రిలీజ్ కానుంది. అదే `జైలర్`. సన్ […]
బికినీ అందాలతో గ్లామర్ తెరిచేసిన స్నేహ గీతం బ్యూటీ..!!
తెలుగు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో తమ హవా బాగా కొనసాగిస్తున్నారు.. తెలుగమ్మాయిగా పేరు పొందిన శ్రేయ ధన్వంతరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్నేహ గీతం సినిమా ద్వారా నటిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత హిందీ తమిళ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది. అలా హిందీలో పలు వెబ్ సిరీస్లలో నటించి క్షణం తీరేక లేకుండా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ […]
టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న `బ్రో`.. 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
`బ్రో`.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే టాక్ […]
సోను సూద్ జీవితంలో కూడా అంతులేని విషాదాలు ఉన్నాయా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సోనుసూద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కరోనా సమయంలో ఎంతోమంది పేదవారికి సహాయం చేసి ప్రజల పాలిట దేవుడిగా మారారు.. అరుంధతి సినిమాలో వదలను బొమ్మాలి అనే డైలాగుతో అందరిని ఆకట్టుకున్న సోనూసూద్ టాలీవుడ్ లో విలన్ గా ఎన్నో చిత్రాలలో నటించారు. ఈరోజు సోనూసూద్ 50వ పుట్టినరోజు సందర్భంగా సోనుసూద్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సోనూసూద్ పంజాబ్లో 1973 జులై 30న జన్మించారు.. ఇక సోనుసూది తల్లి […]









