నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తక్కువ సమయంలోనే హీరోగా నిలదొక్కుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వరుణ్ తేజ్ `గాండీవదారి అర్జున` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కాకముందే ‘పలాస’ దర్శకుడు […]
Tag: hilight
దారుణమైన పరిస్థితిలో చిరంజీవి భోళా శంకర్..!!
ఈ ఏడాది మొదటిలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు చిరంజీవి.. ఇప్పుడు తాజాగా భోళా శంకర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వేదలం రీమిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తోంది. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. వచ్చే నెల 11వ తేదీన ఈ సినిమా […]
కాజల్ మహాముదురు.. త్వరగా బిడ్డను కనడం వెనక ఇంత పెద్ద కథ ఉందా?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటు కెరీర్ తో పాటు అటు పర్సనల్ లైఫ్ ను కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. సుధీర్గ కాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న ఈ ముద్దుగుమ్మ.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయింది. గత ఏడాది ఆరంభంలో కాజల్ కు పండంటి […]
`బ్రో` మూవీని ఎంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా.. లిస్ట్ పెద్దదే!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటించింది. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ […]
జిమ్ లో చెమటలతో అందా సోయగం చేస్తున్న పాయల్ రాజ్ పుత్ ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX -100 సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారులను తన వైపు తిప్పుకొనేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్డం సంపాదించుకున్న పాయల్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ […]
తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి..!!
టాలీవుడ్లో మొదటిసారి ఫిదా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా తర్వాత […]
ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్న ఎన్నికలు..!!
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాతలలో దిల్ రాజు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను కూడా తెరకెక్కిస్తే బిజీగా ఉన్న దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నిర్మాతలను […]
బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చిన రీతూ చౌదరి..!!
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి రీతూ చౌదరి.. ఈమె పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన జబర్దస్త్ ద్వారానే తన క్రేజీను బాగా సంపాదించింది. గడిచిన కొన్ని రోజుల క్రితం రీతూ చౌదరి ,శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ త్వరలో మేము వివాహం చేసుకోబోతున్నాం అంటూ కూడా తెలియజేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అతను కూడా హైదరాబాదుకు చెందిన […]
మళ్లీ జబర్దస్త్ షోలోకి చలాకి చంటి.. ఆనందంలో ఫ్యాన్స్..!!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ షో అంటే జబర్దస్త్ షో నే గుర్తుకు వస్తుంది.. ఎన్నో చానల్స్ వచ్చినప్పటికీ జబర్దస్త్ షో మాత్రం టిఆర్పి రేటింగ్ లో ముందు వరుసలో ఉంటుంది. అలా జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్లు ఉన్నప్పటికీ కమెడియన్ చలాకి చంటి తన కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను నేర్పిస్తూ ఉంటారు. అయితే గడిచిన కొన్ని నెలల క్రితం చలాకి చంటి కి గుండెపోటు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు తాజాగా […]









