జిమ్ లో చెమటలతో అందా సోయగం చేస్తున్న పాయల్ రాజ్ పుత్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX -100 సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారులను తన వైపు తిప్పుకొనేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్డం సంపాదించుకున్న పాయల్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ములో ఎక్కువసేపు వర్కౌట్ చేస్తూ చెమటలు కక్కెల ఎక్ససైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. స్పోర్ట్స్ బ్రాలో జిమ్ చేసిన పాయల్ తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకోవడం జరిగింది. జిమ్ములో తను ఎంత కష్టపడుతుందో తెలిపేలా ఈమె ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతొంది.. ఈ ఫోటోలలో తన ఎద అందాలను చూపిస్తూ చెమటలు కక్కేలా కనిపిస్తోంది. తాజాగా పాయల్ మంగళవారం అనే సినిమాలో నటించింది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఇటీవలే టీజర్ కూడా విడుదలై మంచి క్రేజ్ అందుకుంది.. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దీంతో సినిమాలన్నీ నిరాశ పడడంతో కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నది అయితే చాలా తర్వాత జిమ్ములో వర్కౌట్ చేస్తున్న ఫోటోలతో హాట్ బాంబుల రీ ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. పాయల్ కు ఎక్కువగా గ్లామర్ రోల్స్ పాత్రలలోనే నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి అయినప్పటికీ తను నటిస్తూనే ఉన్నది.