మళ్లీ జబర్దస్త్ షోలోకి చలాకి చంటి.. ఆనందంలో ఫ్యాన్స్..!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ షో అంటే జబర్దస్త్ షో నే గుర్తుకు వస్తుంది.. ఎన్నో చానల్స్ వచ్చినప్పటికీ జబర్దస్త్ షో మాత్రం టిఆర్పి రేటింగ్ లో ముందు వరుసలో ఉంటుంది. అలా జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్లు ఉన్నప్పటికీ కమెడియన్ చలాకి చంటి తన కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను నేర్పిస్తూ ఉంటారు. అయితే గడిచిన కొన్ని నెలల క్రితం చలాకి చంటి కి గుండెపోటు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ బుల్లితెర పైన కనిపించడం జరిగింది

Comedian Chalaki Chanti hospitalized after suffering cardiac arrest | Telugu Movie News - Times of India

భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో హాస్యనటుడుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించిన చంటి జబర్దస్త్ షోలో మరింత గుర్తింపును అందుకున్నారు. సినిమాల అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ జబర్దస్త్ లో మాత్రం అవకాశాలను వదలడం. ఇక బిగ్ బాస్ షో లో కూడా పాల్గొన్న చంటి కొన్ని వారాలపాటు బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు కానీ ఆ తర్వాత పర్ఫామెన్స్ సరిగ్గా చేయలేకపోవడంతో హౌస్ నుంచి బయటికి వచ్చేయడం జరిగింది. ఈ శివ తర్వాత చలాకి చంటి పెద్దగా సినిమాలలో కూడా చేయలేదు షోలో కూడా కనిపించలేదు.

సడన్గా ఏడాది ఏప్రిల్ చివరిలో చలాకి చంటి కి గుండెపోటు వచ్చిందని వార్తలు వినిపించాయి.. దాదాపుగా ఇది గడిచి మూడు నెలలు కావస్తున్న తాజాగా ప్రముఖ కామెడీ షోలు ప్రత్యక్షమైన చంటిని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అప్పటికి ఇప్పటికి చంటిలో చాలా వేరియేషన్ వచ్చిందని చాలా డల్ గా కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నేటిజన్ చంటి ఇస్ బ్యాక్ జబర్దస్త్ లోకి ఎంట్రీ సిద్ధమంటూ కామెంట్స్ చేస్తున్నారు.