తెలుగు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో తమ హవా బాగా కొనసాగిస్తున్నారు.. తెలుగమ్మాయిగా పేరు పొందిన శ్రేయ ధన్వంతరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్నేహ గీతం సినిమా ద్వారా నటిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత హిందీ తమిళ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది. అలా హిందీలో పలు వెబ్ సిరీస్లలో నటించి క్షణం తీరేక లేకుండా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
పలు రకాల గ్లామర్ ఫోటో షూట్లతో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ తో పాటు స్కాం 92 లో కూడా నటించిన శ్రేయ ధన్వంతరి తన అందం నటనతో అందరిని ఆకట్టుకుంది.
తాజాగా ఒంటరి జీవిలో బికినీ సెలబ్రేషన్స్ తో తన అందాలతో సెగలు పుట్టించేలా చేస్తోంది శ్రేయ.. బీచ్ బికినీ ఫోటోలు చూసిన యువతరం సైతం మా గుండెల్లో మంటలు పుట్టించేలా చేస్తున్నావ్ శ్రేయా ధన్వంతరి అంటూ కామెంట్ చేస్తున్నారు.
బికినీలో గ్లామర్ గేట్లు తెరిచేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.. కాలంతోపాటు మార్పు ట్రెండును అనుసరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికైనా టాలీవుడ్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.. శ్రేయ నటించిన అద్భుత్ షిప్ అనే రెండు భారీ ప్రాజెక్టులు సంబంధించి త్వరలోనే అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram