స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఎన్టీఆర్‌-అల్లు అర్జున్‌.. ఇక బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ త‌ల‌ప‌డబోతున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా […]

స్టార్ హోదాలో ఉండి కూడా అలాంటి ప‌ని చేసిన అనుప‌మ‌.. డ‌బ్బు కోస‌మేనా ఇదంతా?

మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తెలుగులో ఈ బ్యూటీ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అయింది. అందులో సిద్ధు జొన్నలగడ్డ `టిల్లు స్క్రేర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి మాస్ మ‌హారాజ ర‌వితేజ `ఈగ‌ల్‌`. ఈ రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అలాగే మ‌ల‌యాళంలో ఓ సినిమా, త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. అయితే చేతి నిండా సినిమాలు ఉన్నా.. అనుప‌మ ప్రైవేటు ఆల్బమ్ లో […]

భోళా శంకర్ చిత్రానికి అలాంటి కండిషన్ పెట్టిన సుశాంత్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ కు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ నటించడం జరిగింది. ఆగస్టు 11న ఈ సినిమా చాలా గ్రాండ్గా విడుదలవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ […]

వేశ్య పాత్రలో కూడా అదుర్స్ అనిపించిన హీరోయిన్స్..!!

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కాదు.. అలాంటి సమయంలో కొన్ని పాత్రలు చేయాలంటే కాస్త ఇబ్బంది పడేవారు.. కానీ ప్రస్తుతం ఉన్న రోజులు పూర్తిగా మారిపోయాయి సినిమా అంటే అందరికీ అవగాహన వచ్చేసిందని చెప్పవచ్చు. హీరోయిన్లు కూడా ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.. మంచి క్యారెక్టర్ అయితే చిన్న రోల్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమాజంలో వేశ్యలు అంటే చిన్న చూపు ఉంటుంది. అయితే […]

డైరెక్టర్ల వల్ల ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా దర్శకులు వల్ల చాలామంది హీరోయిన్స్ నష్టపోయారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఏ ఇండస్ట్రీలో నైనా సరే వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది కొంతమంది లేదని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఓపెన్ గా ఇలాంటి విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌజు […]

జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రమ్యకృష్ణ, సునీల్ ,మోహన్లాల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొంది. రజనీకాంత్ కు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతొంది.ఈ సినిమాతో ఎలాగైనా సరే […]

ఆ హీరో కోసం మద్యం తాగి రోడ్డుపై రచ్చ చేసిన స్నేహ ఉల్లాల్..!!

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఎంతటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వారు ఏదో ఒక వార్తల్లో ఈ కుటుంబం పేరు వినిపిస్తూనే ఉంది. మోహన్ బాబుకు వచ్చిన గుర్తింపు వాళ్ళ ఇంట్లో ఎవరికీ రాలేదు మంచు విష్ణు, మనోజ్ ఆ గుర్తింపుని తెచ్చుకోవడానికి ఎంతగానో ట్రై చేసినా కూడా వారు మాత్రం అంత పెద్ద సక్సెస్ కాలేకపోతున్నారు. ఈమధ్య వారిద్దరూ సినిమాలకి చాలా దూరం అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా […]

అలాంటి చెత్త ప‌ని చేసి వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న జ‌గ‌ప‌తిబాబు.. మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?

న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్ జ‌గ‌ప‌తిబాబు.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. తండ్రి స‌పోర్ట్ వ‌ల్ల అవ‌కాశాలు ఈజీగానే వ‌చ్చినా.. స‌క్సెస్ కోసం స్వ‌యంకృషితో క‌ష్ట‌ప‌డ్డారు. స్టార్డ‌మ్ ద‌క్కించుకున్నాడు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి.. వంద‌ల కోట్ల ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్నారు. కానీ, ఓ చెత్త ప‌నితో హీరోగా సంపాదించిన ఆస్తుల‌న్నీ పోగొట్టుకుని ఒకానొక స‌మ‌యంలో జ‌గ‌ప‌తిబాబు జీరో […]

అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ 3 సినిమాలు ఇవే!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. బ‌డా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండ‌టంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసి.. అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు. అందులో కొన్ని […]