ఆ హీరో కోసం మద్యం తాగి రోడ్డుపై రచ్చ చేసిన స్నేహ ఉల్లాల్..!!

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఎంతటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వారు ఏదో ఒక వార్తల్లో ఈ కుటుంబం పేరు వినిపిస్తూనే ఉంది. మోహన్ బాబుకు వచ్చిన గుర్తింపు వాళ్ళ ఇంట్లో ఎవరికీ రాలేదు మంచు విష్ణు, మనోజ్ ఆ గుర్తింపుని తెచ్చుకోవడానికి ఎంతగానో ట్రై చేసినా కూడా వారు మాత్రం అంత పెద్ద సక్సెస్ కాలేకపోతున్నారు. ఈమధ్య వారిద్దరూ సినిమాలకి చాలా దూరం అయ్యారు.

Happy Birthday Sneha Ullal: 4 impressive on-screen appearances of the  pretty actress | The Times of India

అయితే గత కొన్ని రోజులుగా వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే మంచు మనోజ్ భూమా మౌనిక ను వివాహం చేసుకున్నాడు. కానీ మనోజ్ మీదే ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Star Manchu Manoj Tests Covid Positive!

మనోజ్ ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లని పరిచయం చేశారు. అంతేకాదు చాలామంది హీరోయిన్స్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోయిన్గా నటించిన స్నేహ ఉల్లాల్ అందరికీ తెలిసిందే అయితే మనోజ్ స్నేహ ఉల్లాల్ మంచి స్నేహితులు గతంలో మనోజ్ పుట్టినరోజు సందర్భంగా స్నేహా ఉలాల్ గ్రాండ్ పార్టీ చేయాలనుకుందట. ఈ విషయం మంచు మనోజ్ కూడా తెలుసట. అయితే మనోజ్ తన పుట్టినరోజుని ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్నాడు.

దీంతో స్నేహ ఉల్లాల్ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్లలేదు దాంతో ఆమెకు కోపం వచ్చి రోడ్డు మీదే తాగి నానా రచ్చ చేసిందట. ఆమె మద్యం మత్తులో ఏం చేస్తుందో కూడా అక్కడ వారికి అర్థం కాలేదట… పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లడం జరిగిందంట. కానీ ఒక హీరోయిన్ ఇలా చేయడం ఏంటని నేటిజెన్లు కామెంట్స్ చేయడం జరిగిందట.