ర‌జ‌నీకాంత్ మూవీకి నాని షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌.. 20 నిమిషాల పాత్ర‌కు అన్ని కోట్లా?

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడంటూ గ‌త వారం నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.జైల‌ర్ అనంత‌రం ర‌జ‌నీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. రజ‌నీకాంత్‍ 170వ సినిమా కావటంతో `తలైవర్ 170` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిసంచనున్నాడు. మ‌రికొద్ది రోజుల్లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో నాని ఓ […]

శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు.. మోగా హీరోను న‌మ్మితే ఇలా హ్యాండిచ్చాడేంటి..?

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన అందాల భామ శ్రీ‌లీల ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీ‌లీల చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు వ‌చ్చే ఆరు నెలల్లో విడుద‌ల కాబోతున్నాయి. ఈ నెల‌లోనూ మెగా హీరో మూవీతో శ్రీ‌లీల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాల్సి ఉంది. కానీ, స‌ద‌రు హీరో ఆఖ‌రి నిమిషంలో హ్యాండిచ్చాడు. శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు […]

లెజెండ్రీ నటుడు దాసరి బయోపిక్ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు దాసరి నారాయణరావు. ఈయన మరణాంతరం ఈయన జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. అందుకోసం అతని శిష్యులు కథని సిద్ధం చేస్తున్నారని ఒక టాప్ డైరెక్టర్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఈ కథనాలకు బ్రేక్ పడుతూ రావడం జరిగింది. ఇలాంటి సాహసం ఎవరు చేయలేరని […]

పంది మాంసం నా ఫేవరెట్ ఫుడ్ అంటున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం తమిళ్, తెలుగు, బాలీవుడ్ వంటి భాషలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నది. రష్మిక సోషల్ మీడియాలో కూడా తరచూ యా క్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకాల […]

టూ పీస్ బికినీలో అందాల విస్ఫోటనం చేస్తున్న లైగర్ భామ..!!

బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ అనన్య పాండే. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ఇప్పటికి ఈ సినిమా పైన ఇప్పటికీ వివాదం తలెత్తుతూ ఉంటుంది. లైగర్ సినిమా తరువాత మరో సినిమాలో కూడా ఈ అమ్మడు కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ […]

‘సామజవరగమన’ మూవీ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. న‌య‌న‌తార‌తో ఆమెకు సంబంధం ఏంటి?

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో `సామజవరగమన` ఒక‌టి. శ్రీ‌విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీ ద్వారా రెబా మోనికా జాన్ అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచ‌యం అయింది. తొలి సినిమాతోనే రెబా అంద‌రి మ‌న‌సులు దోచేసింది. అయితే రెబా ఎవ‌రు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ […]

హాలీవుడ్ లో అదే పెద్ద స‌మ‌స్య‌.. వారం రోజులు న‌ర‌కం చూశానంటూ అలియా భ‌ట్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ కిడ్ అయిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తోనే స్టార్డ‌మ్ ద‌క్కించుకుంది. ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌రాక‌య ప్ర‌వేశం చేసి న‌టించ‌డం అలియా నైజాం. `ఆర్ఆర్ఆర్` మూవీతో ఈ బ్యూటీ సౌత్ ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ద‌గ్గ‌రైంది. త్వ‌ర‌లోనే అలియా భ‌ట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అక్క‌డ ఈమె డెబ్యూ మూవీ విడుద‌ల కాబోతోంది. అదే `హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌`. ఆగ‌స్టు 11న ఈ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన‌ `బ్రో` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోయ‌ద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మ‌క్కీకి మ‌క్కీ దించకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తేజ్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ మ‌రియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకోగా.. త్రివిక‌మ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు. జూలై 28న ఎన్నో అంచ‌నాల‌తో […]

పూజా హెగ్డే కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యిందా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే హవా ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు.. స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా నటించకుండా రిజెక్ట్ చేస్తూ వస్తోంది. ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్ కావడంతో ఇలాంటి పనిచేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ విషయం పైన పూజా హెగ్డే స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి […]