సూపర్ స్టార్ రజనీకాంత్ కు గత కొంత కాలం నుంచి సరైన హిట్ పడలేదు. అయినాకూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి తాజాగా ఓ ఉదాహరణ తెరపైకి వచ్చింది. మరో రెండు రోజుల్లో రజనీకాంత్ `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్కుమార్, సునీల్ తదితరులు కీలక పాత్రలను […]
Tag: hilight
రామ్ చరణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టమంటూ సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ ఉపాసన వివాహమైన 11 ఏళ్ల తర్వాత క్లింకార కి జన్మనివ్వడం జరిగింది. ఉపాసన అపోలో హాస్పిటల్ కుటుంబం నుంచి వచ్చి ఉండడంతో పాప విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఉపాసన గర్భవతిగా ఉన్న భార్యకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోదని తన భర్త ప్రేమ కూడా కావాల్సి ఉంటుందని ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో రామ్ చరణ్ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. […]
కమల్ హాసన్ తో ప్రేమ.. బ్రేకప్ .. జీవితమంతా కష్టాలు, కన్నీళ్లు ఎదుర్కొన్న హీరోయిన్..!!
ప్రముఖ సీనియర్ నటి శ్రీవిద్య గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. 1953 జూలై 24న జన్మించిన ఈమె 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మెప్పించింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాత మనవడు సినిమా ద్వారా అరంగేట్రం చేసి తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలతో సహా 500 కు పైగా సినిమాలలో నటించి అత్యధిక పారితోషకం […]
కీరవాణి కొడుకు పై నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
మెగా హీరో నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో నెలరోజుల క్రితం విడాకుల ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిహారిక మాత్రం తన స్నేహితులతో కలిసి పలు రకాల వెకేషన్ కి వెళ్లడం పార్టీలు వంటివి చేసుకోవడంతో తెగ ఎంజాయ్ చేస్తోంది. నిహారికకు ఎలాంటి విషయాన్నైనా సరే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో తరచూ […]
హీరో ఆబ్బాస్ నటుడు విశాల్ కి మధ్య విభేదాలు రావడానికి కారణం అదేనా..?
టాలివుడ్ ప్రేక్షకులకు అలనాటి హీరో అబ్బాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ప్రేమదేశం అనే సినిమా ద్వారా మొదటిసారి హీరోగా పరిచయమైన అబ్బాస్ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలదు. ముఖ్యంగా తన హెయిర్ స్టైల్ తో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. మరి చిత్రాలలో కూడా పలు పాత్రలలో నటించి మెప్పించిన అబ్బాస్ కొద్ది కాలానికి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా ఒకవైపు అవకాశాలు తగ్గడంతో పాటు […]
హైపర్ ఆది చేసిన కామెంట్స్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికగా చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. అయితే ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి […]
తండ్రి వయసున్న హీరోతో రష్మిక రొమాన్స్.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ తో `యానిమల్` సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. అదే […]
సర్కారు వారి పాట మూవీలో నటించిన ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!!
మహేష్ బాబు నటించిన చివరి చిత్రం సర్కారీ వారి పాట ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో గ్లామర్ గా కనిపించారు. ఆ తరువాత ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాగానే లాభాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి […]
`మనం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మనం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. శ్రియా, సమంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్, అఖిల్, అమల, రాశి ఖన్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ […]









