రామ్ చరణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టమంటూ సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ ఉపాసన వివాహమైన 11 ఏళ్ల తర్వాత క్లింకార కి జన్మనివ్వడం జరిగింది. ఉపాసన అపోలో హాస్పిటల్ కుటుంబం నుంచి వచ్చి ఉండడంతో పాప విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఉపాసన గర్భవతిగా ఉన్న భార్యకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోదని తన భర్త ప్రేమ కూడా కావాల్సి ఉంటుందని ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో రామ్ చరణ్ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది.

Ram Charan & wife Upasana are a sight to behold as they celebrate 10th  wedding anniversary; see pics | Celebrities News – India TV

ఎక్కడికి వెళ్ళినా సరే ఉపాసనని వదలకుండా ఒక చంటి పాపల చూసుకున్నారు.. ఆ సమయంలో భార్యపై చరణ్ ప్రేమ చూసి అందరూ ఫిదా కావడం జరిగింది.. తాజాగా ఉపాసన అపోలో చిల్డ్రన్ హాస్పిటల్ లాంచింగ్ లో మాట్లాడుతూ చరణ్ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని తన బిడ్డ యొక్క క్షేమాలు చూసుకునే విషయంలో తనకంటే చరణ్ ఎక్కువగా సహకరిస్తారని తెలియజేశారు.. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంతమంది భర్త సహాయం లేని తల్లుల పరిస్థితి ఏంటని ఆలోచన నేను ఒక తల్లి అయ్యాకే తనకు వచ్చిందని వారి కోసమే అపోలో చిల్డ్రన్ హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపింది.

సింగిల్ పేరెంట్ తల్లులు ఎవరైనా సరే వారి పిల్లలని అపోలో హాస్పిటల్ కి తీసుకువచ్చి వైద్యులతో ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చు అని తెలియజేయడం జరిగింది. వారం రోజుల్లో ఇవన్నీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ నిర్ణయం సింగిల్ పేరెంట్ మహిళలకు చాలా ఉపయోగం కలుగుతుందని తన నిర్ణయంగా తెలియజేసింది ఉపాసన. ఈ విషయంతో ఉపాసనాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇక తన కూతురికి లలిత సహస్రనామం నుంచే క్లింకార అనే పేరు పెట్టడం జరిగింది అని తెలిపింది ఉపాసన.