`జైల‌ర్‌` మూవీ తెలుగు బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే ర‌జ‌నీ ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రో రెండో రోజుల్లో `జైల‌ర్‌` మూవీతో సంద‌డి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన‌ ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తొలిసారి ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ తో జ‌త‌క‌ట్టింది. అలాగే క‌న్న‌డ స్టార్ శివరాజ్‌కుమార్‌, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ వంటి వారు ఈ సినిమాలో భాగం అయ్యారు. ఈ సినిమా ఆగ‌స్టు […]

రోజురోజుకు వాటి సైజ్ త‌గ్గించేస్తున్న మెహ్రీన్‌.. అయినా ఏ ఒక్క‌డు ప‌ట్టించుకోవ‌ట్లేదు!

అందాల భామ మెహ్రీన్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించి.. టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డ‌మ్ ను ద‌క్కించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న స‌మ‌యంలో మెహ్రీన్.. హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి దివంగత భజన్ […]

HBD : పుష్ప-2 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫాహద్ ఫాజిల్ అంతకుమించి..!!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి మొదటి భాగం భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు చిత్ర బృందం. అలాగే తెరపైకి ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించాలని చిత్ర బృందం ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. పుష్ప సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా మొదట రాసుకున్న స్క్రిప్ట్ ని కూడా చేంజ్ చేసి సుకుమార్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు […]

హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్.. వీడియో చూస్తే ప‌డి ప‌డి నువ్వుకోవాల్సిందే!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భ‌ట్ రీసెంట్ గా `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. ఇదిలా ఉంటే.. అలియా భ‌ట్ న‌టించిన హ‌లీవుడ్ డెబ్యూ మూవీ `హార్ట్ ఆఫ్ స్టోన్` రిలీజ్ కు రెడీ అయింది. టామ్ హార్పర్ దర్శకత్వం వ‌హించిన […]

అన్నీ ఉన్న ఆ ఒక్కటి లేక ఫెయిల్యూర్ గా మిగిలిపోయిన హీరోయిన్స్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా కాస్త కలిసి ఉండాలి..ఇందులో ఏ కొంచెం తక్కువ అయినా సరే ఇండస్ట్రీలో రాణించడం మాత్రం చాలా కష్టమని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో అందం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక సినిమాలంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్లు సైతం ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొంతమందికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే […]

మూడు రోజుల్లోనే 2 పెళ్లిళ్లు చేసుకున్న అలియా భ‌ట్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఏప్రిల్ లో ప్రియుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ క‌పూర్ తో అలియా భ‌ట్ ఏడ‌డుగులు వేసింది. ముంబైలో వీరి వివాహం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగింది. అయితే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ర‌ణ్‌బీర్ క‌పూర్ ను పెళ్లి చేసుకున్న మూడు రోజుల‌కే అలిమా భ‌ట్ మ‌రొక హీరోను వివాహం చేసుకుంది. […]

ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన నటి వీడియో వైరల్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ తో నటించాలని స్టార్ హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పై తాజాగా ఒక నటి పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది . ఇంతకు ఆమె ఎవరో కాదు […]

`భోళా శంక‌ర్‌` మూవీ స్టార్స్ రెమ్యున‌రేష‌న్.. ఒక్కొక్క‌రు గ‌ట్టిగానే ఛార్జ్ చేశారుగా!?

ఈ వారంలో రిలీజ్ కాబోతున్న పెద్ద చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ న‌టించింది. సుశాంత్‌, మురళీ శర్మ, రఘు బాబు, రావు రమేష్, శ్రీ‌ముఖి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ను పోషించారు. ఏకే […]

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్‌!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఇత‌గాడు వెరీ వెరీ టాలెంటెడ్‌. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయ‌న భార్య కూడా స్టార్ హీరోయిన్‌. యూత్ ఆల్‌టైమ్ క్ర‌ష్‌. ఈపాటికే మీరు అత‌నెవ‌రో అర్థ‌మైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడు అయిన ఫ‌హ‌ద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయ్యాడు. అయినా కూడా […]