ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ సినిమా.. కష్టమేనా..?

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ ని అందుకోవడం జరిగింది.. అదే చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసి కబీర్ సింగ్.. పేరుతో రిలీజ్ చేయడం జరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా పైన ఎలాంటి హైప్ ఉందో తెలుస్తోంది.. ఆ తర్వాత […]

రీ రిలీజ్ కి సిద్ధమైన రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది.. కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది. హిట్..ఫ్లాప్ సంబంధం లేకుండా మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చి ఆ చిత్రాలను అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలే కాకుండా తమిళ స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేస్తూ అదిరిపోయేలా కలెక్షన్స్ అందిస్తూ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.. అందుకే పలువురు డిస్ట్రిబ్యూటర్లు సైతం […]

రాజకీయాలపై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు శరత్ కుమార్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు శరత్ కుమార్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు హీరోయిన్ రాధిక భర్తగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. కోలీవుడ్ నటుడు డైరెక్టర్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తమిళకుడిమగన్ ఈ సినిమా ఆడియో ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు నిన్నటి రోజున ఉదయం సినీ నటుడు శరత్ కుమార్ ముఖ్యఅతిథిగా అక్కడికి విచ్చేసినట్టు తెలుస్తోంది.. ఈ సందర్భంగా అక్కడ నిర్మాత […]

ఆ విషయంలో సంయుక్త మీనన్ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్స్ కి ఈమధ్య మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు..అలా మొదట చిన్న పాత్రలో కనిపించి మంచి విజయాన్ని అందుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది కాసేపు అయిన ఈ అమ్మడు బాగానే ఆకట్టుకోవడంతో ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. దీంతో అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ లో దూసుకుపోతోంది సంయుక్త మీనన్.. అయితే సినిమాల ఎంపిక విషయంలో […]

లేడీ కమెడియన్ కల్పన రాయ్ ఎలా మరణించిందో తెలిస్తే కన్నీళ్లగవు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ లేడీ కమెడియన్ గా మాత్రమే కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.. అలాంటి కోవకే చెందిన నటి కల్పనా రాయ్.. ఈమె నటనతో ఎంతోమందికి గుర్తుండిపోయే ఇలా నటించింది.. ఈమె ఏ సినిమాలో కూడా పూర్తిస్థాయిలో రోల్ చేయలేదు.. కేవలం చిన్న చిన్న పాత్రలలోని నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా చిన్న చిన్న పాత్రలలోని దాదాపుగా 400కు పైగా సినిమాలలో నటించింది కల్పనా రాయ్.. ఈమె నటించిన ప్రతి […]

ఆ హీరోయినే కావాలంటున్న అక్కినేని హీరో.. మరీ అంత మోజెందుకో..?

తెలుగు ఇండస్ట్రీలో హీరో అక్కినేని అఖిల్ తన కెరియర్లో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్ప మరే సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అఖిల్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సిని మాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ధీర అనే ప్రాజెక్టుని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. ఈ […]

బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల ఈ సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేసేందుకు మేకర్స్ హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌మించ‌గా.. నాని, రానా ద‌గ్గుబాటి గెస్ట్‌లుగా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్ర‌స్తావించ‌కుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె చేసిన ప‌నికి అక్క‌డ ఉన్న […]

ఏంటీ.. స‌ల్మాన్ ఖాన్ అక్క‌డ టాయిలెట్స్ క‌డిగాడా.. అలాంటి దుస్థితి ఎందుకొచ్చింది?

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా కొన‌సాగుతున్న కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా మ‌రియు వ్యాపారవేత్త‌గా కూడా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌ల్మాన్‌.. మ‌రోవైపు బులితెర పాపుల‌ర్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి విజేత‌గా గెలుపొందాడు. అయితే ఫినాలే ఎపిసోడ్ […]

మృణాల్ స్టార్ హీరోయిన్ అవ్వ‌డానికి పూజా హెగ్డేనే కార‌ణమా.. అస‌లు వీరిద్ద‌రికీ లింకేంటి..?

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో మ‌రాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు వ‌ర‌సలో ఉంది. ఈ అమ్మ‌డు తెలుగులో ఇప్పుడు వ‌ర‌కు చేసింది ఒక్క‌టే సినిమా. అదే `సీతారామం`. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లాసిక్ ల‌వ్ స్టోరీ.. గ‌త ఏడాది ఆగ‌స్టు 5న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. సౌత్ తో పాటు నార్త ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కూడా దోచేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద […]