యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటన్న లేటెస్ట్ మూవీ `దేవర`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకు తమిళ రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ను […]
Tag: hilight
అమ్మ బాబోయ్.. `బిగ్ బాస్ 7` బడ్జెట్ అన్ని కోట్లా.. పెద్ద రిస్కే చేస్తున్నారు!
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షోస్లో బిగ్ బాస్ ముందు వరసలో ఉంటుంది. అనేక భాషల్లో ఈ షో ప్రసారం అవుతోంది. స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 స్థానం లో కూర్చోబెట్టిందీ షో. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 కూడా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా బయటకు వచ్చాయి. అయితే గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. […]
ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయనున్న యంగ్ బ్యూటీ..!
కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా తొమ్మిది సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని లాంచ్ చేయబోతుందని సమాచారం. నేడు వైజాగ్ వచ్చి ఈవెంట్లో సందడి చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరు టీమ్స్ తో ఆంధ్ర […]
సేమ్ స్టోరీతో వచ్చి సూపర్ హిట్స్ అయిన చిరంజీవి-ఎన్టీఆర్ సినిమాలు ఏవో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పాత టైటిల్స్ ను కొత్త సినిమాలకు వాడుకుంటున్నారు. అలాగే ఒకే కథతో రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు బోలెడు. అలా గతంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా సేమ్ స్టోరీతో వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కథ ఒకటే అయినా ఇద్దరి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మరి ఇంతకీ ఆ సినిమాలేవో […]
విశ్వక్ పెళ్లి లేదు..ఏం లేద్.. అంతా తూచ్.. ఆహా క్రేజీ ప్లాన్ ఇదే..!!
ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయిన తన ఆటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.. యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా స్క్రిప్ట్ రైటర్ గా డైరెక్టర్ గా మంచి క్రేజీను సంపాదించుకొని మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందారు విశ్వక్ సేన్.. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ హోస్ట్ గా కూడా మారబోతున్నట్లు తెలుస్తోంది.. […]
`బిజినెస్ మేన్` టైంలో మహేష్ బాబు అలాంటి ప్రయోగం చేశాడా.. ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బిజినెస్ మేన్` ఒకటి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. థమన్ స్వరాలు అందించాడు. 2012 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే దాదాపు […]
ఆ సత్తా విజయ్ దేవరకొండకు లేనేలేదు.. ఓపెన్ గా తేల్చేసిన సమంత!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఖుషి ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు మేకర్స్ ప్రచార కార్యక్రమాలను కూడా షురూ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని నోవాటెల్లో `ఖుషి మ్యూజికల్ […]
హాట్ క్లీవెజ్ షోతో కుర్రకారులను రెచ్చగొడుతున్న లక్ష్మీరాయ్..!!
టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ 2005లో విడుదలైన కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించిన అయితే ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2012లో బాలయ్య కృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.. ఆ తర్వాత రవితేజతో […]
చెప్పులేసుకుని జెండా ఎగరేసిన శిల్పా శెట్టిపై విమర్శలు.. చెప్పు తెగేలా అన్సర్ ఇచ్చిన హీరోయిన్!
77వ స్వాతంత్ర్య వేడుకలను దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సినీ తారలు సైతం చాలా ఉత్సాహంగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కు నివాళి అర్పించారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా తన నివాసంలో ఇద్దరు కుమారులతో కలిసి జెండాను ఎగరవేసింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. కొందరు […]









