హాట్ క్లీవెజ్ షోతో కుర్రకారులను రెచ్చగొడుతున్న లక్ష్మీరాయ్..!!

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ 2005లో విడుదలైన కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించిన అయితే ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2012లో బాలయ్య కృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది..

ఆ తర్వాత రవితేజతో కలిసి బలుపు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ హాట్ అందాలతో రెచ్చగొట్టి పలు సినిమాలలో స్పెషల్ సాంగులను నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. అలా పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించిన ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఆ తర్వాత ఈ ముందుకు అమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు..

తమిళ్ ,మలయాళం వంటి సినిమాలు బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఉర్రూతలు ఊగిస్తూ ఉంటుంది. తరచూ హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా రెచ్చగొట్టే విధంగా అందాలను చూపిస్తూ ఉంటుంది .. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎంతో హాట్ గా కనిపిస్తూ బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.. క్లివేజ్ అందాలను చూసిన కుర్రకారులు సైతం లక్ష్మీ అందాలను చూస్తే గుండెల్లో గుచ్చుకునేలా కనిపిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఈ ఫోటోలకు లక్ష్మీరాయ్ క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది “నువ్వు ఒకసారి బతుకుతావు కానీ ఆ ఒకసారి మంచిగా ఉంటే చాలు అంటూ రాసుకుంది”..

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)