రాజమౌళికి ఆ స్టార్ హీరోతో ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి.. ఈయన మగధీర, ఈగ, బాహుబలి లాంటి బిగ్గెస్ట్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.. ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నాడు. వందల కోట్ల బడ్జెట్లో సినిమాలు చేయటంతో పాటు ఆ సినిమాలు వేల కోట్ల రూపాయలను కలెక్షన్ చేయటం ఒక రాజమౌళితే సొంతం అనే చెప్ప వచ్చు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ , హాలివుడ్ తారలు సైతం […]

గుండు బాస్‌లా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌ల్మాన్ ఖాన్‌.. బాబోయ్ ఇలా ఉన్నాడేంట్రా!(వీడియో)

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరు పదుల వ‌య‌సుకు చేర‌వుతున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా, హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో `టైగ‌ర్ 3` మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. స‌ల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నేటి ఉద‌యం నుండి నెట్టింట తెగ‌ చక్క‌ర్లు కొడుతోంది. అందులో స‌ల్మాన్ […]

143 మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెంత హాట్ గా త‌యారైందో చూస్తే షాకైపోతారు!

యూత్ ఫేవ‌రెట్ మూవీస్ లిస్ట్ తీస్తే ఇప్ప‌టికీ అందులో 143 సినిమా ఉంటుంది. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ఆయ‌న త‌మ్ముడు సాయిరామ్‌ శంకర్, సమీక్ష సింగ్ జంట‌గా న‌టించారు. వీరిద్ద‌రికీ ఇది డెబ్యూ మూవీ ఇది. అయినా కూడా అద్భుతంగా న‌టించారు. 2004లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. ముఖ్యంగా యువ‌త ఈ సినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యారు. అయితే ఇందులో హీరోయిన్ గా న‌టించిన స‌మీక్ష సింగ్ […]

అనసూయ పొలిటికల్ ఎంట్రీ.. జాతకం చెప్పేసిన వేణు స్వామి..!!

నిత్యం సెలబ్రిటీల పెళ్లిళ్లు విడాకుల విషయంలో జోక్యం చేసుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు ఆస్ట్రాలజీ వేణు స్వామి.. ఎంతోమంది నటీనటుల జాతకాలను తెలియజేస్తూ వారి జాతకాలలో దోషం ఉన్నాయంటు పూజలు చేస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు వేణు స్వామి ఇప్పుడు తాజాగా యాంకర్ అనసూయ గురించి కొన్ని విషయాలు చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె భవిష్యత్తు పైన వేణు స్వామి చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి […]

చిరంజీవి కెరియర్ లోనే ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రాలెన్నో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన సినిమాలను విడుదల చేస్తూ కుర్ర హీరోలకు దీటుగా పోటీపడుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 155 కు పైగా సినిమాలలో నటించారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా మధ్యలో ఆగిపోయినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా సింగీతం […]

అమెరికా వెళ్లినా ఆ ప‌ని మాత్రం ఆప‌ని స‌మంత‌.. ఇంతకీ ఆ మిస్ట‌రీ మ్యాన్ ఎవ‌ర‌బ్బా..?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత రీసెంట్ గా త‌న త‌ల్లితో క‌లిసి ఆమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా క‌నిపించింది. ప్ర‌స్తుతం న్యూయార్క్ అందాల‌ను ఆశ్వాదిస్తూ.. అక్క‌డి ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా స‌మంత పంచుకుంటోంది. ఇక‌పోతే ఆమెరికా […]

రోజులో మ‌హేష్ ఎంత సేపు స్మార్ట్‌ఫోన్ ను వాడతాడో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఓవైపు హీరోగా, నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు అనేక బ్రాండ్స్ కు ప్ర‌చార‌క‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తూన్నారు. అందులో మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’ ఒక‌టి. ఈ నేప‌థ్యంలోనే బిగ్‌సీ 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్ అయిన మ‌హేష్ బాబు సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు కాసేపు మీడియా వారితో ముచ్చ‌టించాడు. వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌దైన శైలిలో […]

బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. సీజ‌న్ 7 ప్రారంభోత్స‌వానికి డేట్ ఫిక్స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌. ఇప్ప‌టికే ఈ షో అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. తెలుగులో కూడా బిగ్ బాస్ ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. `న్యూ రూల్స్‌, న్యూ ఛాలెంజెస్‌, న్యూ బిగ్‌బాస్‌, ఈసారి ఉల్టా పల్టా` అంటూ బిగ్ బాస్ 7ను తెగ ప్ర‌మోట్ చేస్తున్నారు. […]

మరొకసారి ప్రేమలో పడ్డ సమంత .. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నది. ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత సమంత ఒక ఏడాది గ్యాప్ సినిమాలకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత అటు అభిమానులతో అప్పుడప్పుడు పలు విషయాలను పంచుకుంటూ ఉంటుంది. […]