నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష పెళ్లి పీటలెక్కాడు. సాయి గీతిక అనే యువతితో ఏడడుగులు వేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీహర్ష, గీతికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు, బీఆర్ఎస్ నేత […]
Tag: hilight
పెళ్లికూతురుగా ముస్తాబైన హీరోయిన్ నందిత శ్వేత..!!
టాలీవుడ్ లోకి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు సుపరిచితమయ్యింది కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫ్లాప్ సినిమాలలో నటించింది. ఈ మధ్యనే హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అశ్విన్ తో రొమాన్స్ చేసి మరింత ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ.. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నది ఓటీటి లో […]
హీరోయిన్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్స్..!!
ఏసిని ఇండస్ట్రీలో నైనా కాస్త స్టాండర్డ్ వచ్చిందంటే చాలు పలు రకాల బ్రాండ్ అంబాసిడర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు.ఎక్కువగా హీరోలు సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్స్ కూడా పలు రకాల సినిమాలను తమ బ్యానర్ పైన నిర్మిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నారు. అలా హీరోయిన్స్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి […]
ఆ స్టార్ హీరో కి నో చెప్పిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్..!!
టాలీవుడ్ లో మొదట చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలలో నటిస్తోంది. ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏమిటంటే బలగం, మసూద సినిమాలని చెప్పవచ్చు. ఈ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కొత్తగా అవకాశాలను కూడా బాగానే అందుకుంటోంది .సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం […]
రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం. నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా […]
గ్యాప్ వచ్చినా ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న అనుష్క.!
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి సూపర్ సినిమాతో అడుగుపెట్టి అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక కమర్షియల్ సినిమాలలో కూడా హీరోతో పాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించిన ఈమె బాహుబలి సినిమాలో దేవసేనగా తన నటనతో హుందాతనంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా రూ […]
హాట్ టాపిక్ గా `గాండీవధారి అర్జున` బడ్జెట్.. వరుణ్ ఎదుట భారీ టార్గెట్..!
గాండీవధారి అర్జున.. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బి.వి.ఎస్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ […]
బీచ్లో షర్ట్ విప్పేసి మరీ ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
బీచ్ లో షర్ట్ విప్పేసి మరీ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? యాపిల్ బ్యూటీ హన్సిక అండీ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హోదాను అందుకుంది. దాదాపు అగ్రహీరోలందరితోనూ ఆడిపాడింది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే హీరోయిన్ గా ఫేడౌట్ అవ్వకముందే హన్సిక పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది […]
‘చంద్రముఖి’లో రజనీతో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెంత అందంగా తయారైందో చూస్తే స్టన్ అయిపోతారు!
చంద్రముఖి.. ఈ సినిమాను ప్రేక్షకుల అంత త్వరగా మర్చిపోలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించింది. జ్యోతిక, ప్రభు, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. తర్వలోనే ఈ మూవీకి సీక్వెల్ గా `చంద్రముఖి 2` రాబోతోంది. […]









