రివ్యూ:షారుక్ జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా..?

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ,డైరెక్టర్ అట్లీ ,నయనతార హీరోయిన్గా వచ్చిన చిత్రం జవాన్.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలు దీపికా పదుకొనే నటించడం జరిగింది. అలాగే కమెడియన్ యోగి బాబు కూడా తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. మరి నేటిజెన్ల అభిప్రాయం […]

బీచ్ లో అందాలతో రచ్చ లేపుతున్న జబర్దస్త్ బ్యూటీ..!!

బుల్లితెర ప్రేక్షకులకు నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటు పలు రకాల ఫోటోషూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలను సైతం పంచుకుంటూ తన వెకేషన్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో తన అందాలతో సందడి చేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. తడి అందాలతో […]

న‌రేష్ ను ప‌విత్ర లోకేష్ ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో తెలుసా..?

న‌టుడు వీకె న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే న‌రేష్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప‌విత్ర‌కు సైతం రెండు వివాహాలు జరిగాయి. త‌మ ముందు బంధాల‌ను తెచ్చుకుని న‌రేష్‌, ప‌విత్ర ఒక‌టయ్యారు. స‌హజీవ‌నం మొద‌లు పెట్టారు. మొన్నామ‌ధ్య వీరిద్ద‌రూ హీరో, హీరోయిన్ గా `మ‌ళ్లీ పెళ్లి` అంటూ సినిమా కూడా చేశారు. న‌రేష్, ప‌విత్ర‌ల రియ‌ల్ లైఫ్ స్టోరీకి ఈ మూవీ ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. అయితే […]

ఉపాసన తాతయ్యకు కోటి రూపాయిల చెక్ ఇచ్చిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఎందుకో తెలుసా?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` సినిమా గ్రాండ్ విక్ట‌రీ సాధించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఊహించ‌ని రేంజ్ లో ఈ సినిమా హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. 700 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించి రికార్డులు తిర‌గ‌రాసింది. జైల‌ర్ సాధించిన విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత క‌ళానిధి మార‌న్‌.. చిత్ర టీమ్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే హీరో ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్‌ల‌కు లాభాల్లో […]

మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన‌ లారెన్స్.. అస‌లైన హీరో నువ్వే సామీ!

న‌టుడు రాఘ‌వ లారెన్స్ రీల్ లైఫ్‌ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ హీరోనే. `దైవం మనుష్య రూపేణా’ అన్న ప‌దానికి లారెన్స్ నిద‌ర్శ‌నం అన‌డంలో సందేహ‌మే లేదు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా, న‌టుడిగా, ద‌ర్శకుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న లారెన్స్‌.. సేవ గుణంలోనూ గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు తన ఫౌండేషన్ తరపున గుండె చికిత్స చేయించారు. […]

పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన అనుష్క‌.. ప్ర‌భాస్ తో అలానే ఉంటానంటూ కామెంట్స్‌!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి నుంచి లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాబోతున్న సినిమా `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి`. పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించాడు. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అనుష్క తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న పెళ్లిపై […]

దివ్య స్పందన చనిపోయిందంటూ వార్తలు.. జలక్ మామూలుగా లేదుగా..!

కన్నడ నటి కాంగ్రెస్ నాయకురాలు దివ్య స్పందన గుండెపోటుతో మరణించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు రావడం తో ఈమె అభిమానులు సైతం ఆందోళనలకు గురయ్యారు.. సోషల్ మీడియాలో ఆమె చనిపోయినట్టు పోస్టులు రావడంతో కొంతమంది ఆమె మరణానికి సంతాపాన్ని సైతం తెలియజేస్తున్నారు.. దివ్య స్పందనకు ప్రస్తుతం 40 ఏళ్లు.. కొందరు వ్యక్తులు ట్విట్టర్లో ఈమె గుండెపోటుతో మరణించింది అంటు పోస్ట్లు షేర్ చేయడం జరిగింది. ఈమె తమిళ్ తెలుగు సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను […]

రూ. కోటి ప్ర‌క‌ట‌న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. ఇదేక్క‌డి గోల రా బాబు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. విజ‌య్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదే సంతోషంలో విజ‌య్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. రీసెంట్ గా వైజాగ్ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో విజ‌య్ మాట్లాడుతూ.. ఖుషి రెమ్యున‌రేష‌న్ లో రూ. కోటి ఫ్యాన్స్ కు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు. అభిమానుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి […]

స్లీవ్ లెస్ టాప్ లో మెగా కోడలు కిరాక్ పోజులు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. అయితే ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాలను సైతం అందుకోలేకపోయింది లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత ఫెడ్ అవుట్ హీరోయిన్గా మారిపోయింది. పదేళ్ల కెరియర్ లో ఈమె గ్రాఫ్ ఒక్కసారిగా […]