టాలీవుడ్లో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ కృతి సనన్.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఆది పురుష్ సినిమాలో నటించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. అయితే తాను ఈ స్టేజ్ కు రావడం అంత ఈజీగా జరగలేదని ఎన్నో అవమానాలు ఫేస్ చేశానంటూ తెలియజేయడం జరిగింది.రీసెంట్గా ఉత్తమ నటి జాతీయ అవార్డు సంపాదించుకున్న కృతి సనన్ ఆలియా భట్ తో పాటు అవార్డును పంచుకోవడం […]
Tag: hilight
సోషల్ మీడియా గాసిప్స్ పై అదిరిపోయే కౌంటర్ వేసిన మెగా కోడలు..!!
టాలీవుడ్ లోకి అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి అలా తన మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న ఇమే తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇతర భాషలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు రాలేకపోవడంతో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తోంది. ఇలా నటిగా ఎంతో మంది అభిమానాలను సంపాదించుకున్న ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ తో దాదాపుగా ఐదు […]
మరోసారి అడ్డంగా బుక్కైన శోభితా- నాగచైతన్య..!!
టాలీవుడ్ హీరో నాగచైతన్య అక్కినేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ చైతన్య పేరు వినిపిస్తూనే ఉంటుంది.. నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 14 ఏళ్ళు పూర్తి అయినప్పటికీ.. నాగచైతన్య నటించిన మొదటి చిత్రం జోష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ నాగచైతన్య తనలో ఉండే టాలెంట్ ను సైతం ఈ సినిమాలో చూపించారు. నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.. సమంతతో లవ్, పెళ్ళి […]
ఇండస్ట్రీ లోకి రాక ముందు తాప్సి ఎలాంటి పని చేసేదో తెలుసా..?
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఢిల్లీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది.. ఇమే తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్.. అందుచేతనే ఈమె కూడా ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని కలకనలేదట. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గానే ఉండాలనుకుందట. కానీ అనుకోకుండా సినిమాల లోకి వచ్చి నార్త్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకుంది.సినిమాలలోకి రాకముందు ఏం పని చేసేది ఎవరికి తెలియకపోవచ్చు.. […]
అదృష్టం అంటే రష్మికదే.. ఆ అవార్డు రేసులో రష్మిక..!!
పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక కెరియర్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. కిరిక్ పార్టీ సినిమా ద్వారా మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక ఛలో,గీతగోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో హవా కొనసాగిస్తూ ఉంటోంది. ఇదంతా ఇలా ఉంటే రష్మిక అభిమానులు ఫుల్ […]
సినీ ఇండస్ట్రీలో విషాదం బలగం నటుడు మృతి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రం బలగం.. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా లో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్ జంటగా నటించారు.. అలాగే రచ్చ రవి, రూప ,మురళీధర్ గౌడ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాతగా దిల్ రాజు నిర్మించడం జరిగింది.అయితే ఈ సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం తాజాగా […]
అనుష్క మలయాళం ఎంట్రీ వెరీ కాస్ట్లీ.. ఆ 2 సినిమాలకు స్వీటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ బ్యూటీ ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో `కథానార్` ఒకటి. యథార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ ఇది. ఇందులో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అనుష్క రోల్ ఛాలెంజింగ్గా ఉండబోతోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏకంగా 14 భాషల్లో ఏకకాలంలో విడుదల […]
బోల్డ్ అండ్ బ్లాస్టింగ్ అందాలతో తెగించేసిన సురేఖ వాణి కూతురు..!!
టాలీవుడ్ లో నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె ఇటీవల కాలంలో తన కూతురు సుప్రిత తో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు..తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి పలు రకాల గ్రామర్ ఫోటోలను డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తమ పోస్టు వల్ల సురేఖవాణి, సప్రిత ట్రోలింగ్ కూడా గురవుతూ […]
`చంద్రముఖి 2`తో సాయి పల్లవికి ఉన్న సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్!
2005లో విడుదలైన రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా ఇప్పుడు `చంద్రముఖి 2` రాబోతున్న సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్ హీరోగా నటించాడు. టైటిల్ పాత్రను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పోషించింది. అలాగే వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి స్వరాలు సమకూర్చారు. […]









