బోల్డ్ అండ్ బ్లాస్టింగ్ అందాలతో తెగించేసిన సురేఖ వాణి కూతురు..!!

టాలీవుడ్ లో నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె ఇటీవల కాలంలో తన కూతురు సుప్రిత తో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు..తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి పలు రకాల గ్రామర్ ఫోటోలను డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తమ పోస్టు వల్ల సురేఖవాణి, సప్రిత ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటారు.

 

తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో సుప్రీత ఎక్స్పోజింగ్ లో తెగించేసి మరి అందాలను ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తన యదా అందాలతో కుర్రాళ్లను సైతం కవ్విస్తోంది. అద్భుతమైన లెహంగాలో షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా కనిపిస్తున్నాయి. తన యద అందాలతో బ్లాస్టింగ్ చేస్తున్న సుప్రీత స్టైలిష్ గా ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

 

ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ ముద్దుగుమ్మ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. అప్పుడప్పుడు పలు రకాల వీడియోలకు కూడా డాన్స్ వేస్తూ షేర్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు పొట్టి పొట్టి దుస్తులను రచ్చ రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి కూడా రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Shaik Emraan (@emraanartistry)