డబ్బులు ఇస్తే చాలు తమన్నా అవి కూడా చూపిస్తుంది.. సంచలన‌ కామెంట్లు చేసిన సీనియర్ నటుడు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్ గా మారింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో గ్లామర్ షో చేస్తాను కానీ లిప్ లాక్ లో, బెడ్ రూమ్ సీన్లు, బోల్డ్ సీన్లలో మాత్రం నటించలేను అంటూ తగేసి చెప్పేసిన తమన్నా ప్రస్తుతం తన రూల్స్ అన్ని పక్కన పెట్టి తను నటిస్తున్న సినిమాల్లో,వెబ్ సిరీస్ లో కూడా ఎంత బోల్డుగా నటించడానికి కూడా సై అంటుంది.

అదే విధంగా తన గ్లామర్ షో తో యువ‌త‌కు హిట్‌ పుట్టిస్తుంది. అయితే ఎప్పుడు తాజాగా తమన్నా పై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు..తమన్నా తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ సినిమాల్లో ఆమె చేసిన గ్లామర్ షో హాట్ షో తో ప్రతి ఒక్కరికి చెమటలు పట్టించింది.. ఈ సినిమాలకు ముందు తమన్నా తాను నటించే ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూన‌రేష‌న్‌ తీసుకునేది.. కానీ రీసెంట్ గా నటించిన వెబ్ సిరీస్ లో మాత్రం హాట్ సీన్లు నటించేందుకు తమన్నా తన రెమ్యూనిరేషన్ ఏకంగా ఏడు కోట్లకు పెంచేసింది.

తమన్నాకు కోటలో రెమ్యూన‌రేష‌న్‌ ఇస్తే తను మొత్తం చూపించడానికి సిద్ధంగా ఉంది అంటూ సీనియర్ నటుడు రంగనాథన్ బోల్డ్ కామెంట్లు చేశాడు. అయ‌న చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆక వాటిపై నెటిజన్లు అయితే తమన్నా పరిస్థితి, బిహేవియర్ కూడా అలాగే ఉందని రంగనాథన్ కామెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక వీటిపై తమన్నా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.