బీచ్ లో అందాలతో రచ్చ లేపుతున్న జబర్దస్త్ బ్యూటీ..!!

బుల్లితెర ప్రేక్షకులకు నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటు పలు రకాల ఫోటోషూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలను సైతం పంచుకుంటూ తన వెకేషన్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో తన అందాలతో సందడి చేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. తడి అందాలతో కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఫోజులు ఇచ్చింది రీతూ చౌదరి..

ritu | Vidhaatha | Latest Telugu News

వీడియో రూపంలో అందాల ప్రదర్శన చేసిన ఈ ముద్దుగుమ్మ మత్తెక్కించే చేష్టలతో చూపుతిప్పుకొని అందంతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.. బ్రా లాంటి టాప్ ధరించి స్కర్ట్ ధరించి టాప్ తో బాటమ్ అందాల విందుతో రచ్చ చేస్తోంది బీచులో తిరుగుతూ సందడి చేస్తున్న రీతూ చౌదరి ఇదే చావమయంలో రిలాక్స్ అవుతూ నేచురల్ అందాలను ఆస్వాదిస్తూ కనిపిస్తోంది.. రీతూ చౌదరి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. బుల్లితెరపై ఇప్పుడిప్పుడే మంచి పాపులారిటీ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పలు రకాల టీవీ షోలతో మంచి క్రేజ్ దక్కించుకుంటోంది.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా అందాల జాతరతో నెట్టింట తన వైపు తిప్పుకునేలా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. మోడల్గా తన కెరీర్ ని ప్రారంభించిన రీతు చౌదరి సీరియల్ నటిగా కూడా కొన్ని సీరియల్స్ లో నటించింది. ఫైనల్ గా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తూ ఉంటుంది రీతూ చౌదరి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)