స్లీవ్ లెస్ టాప్ లో మెగా కోడలు కిరాక్ పోజులు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. అయితే ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాలను సైతం అందుకోలేకపోయింది లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత ఫెడ్ అవుట్ హీరోయిన్గా మారిపోయింది. పదేళ్ల కెరియర్ లో ఈమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

అయితే మెగా ఫ్యామిలీ కోడలిగా వార్తలలో నిరంతరం నిలుస్తూనే ఉంది లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ పూర్తి అయిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో సైతం ఈమె ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్లుగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి డేటింగ్ చేసుకుంటున్నారని విషయాన్ని తెలియజేయడం జరిగింది. 2017లో మిస్టర్ సినిమాతో జతకట్టిన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీస్తోంది. నవంబర్ నెలలో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం.

ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాటు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉన్న లావణ్య త్రిపాఠి పలు రకాల ఫోటోలను కొటేషన్లను సైతం షేర్ చేస్తూనే ఉంది. తాజా ఫొటోస్ లో లావణ్య త్రిపాఠి టూ హాట్ గా కనిపించడమే కాకుండా తనలోని బోల్డ్ నెస్ మొత్తాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది.. దీంతో పలువురు నెటిజన్లో సైతం ఒక ఇంటి కోడలు కాబోతున్న నీకు ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)