తమన్నా ప్రియుడికి కూడా తప్పని కష్టాలు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. నాని నటించిన MCA సినిమాలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టేశారు. అయితే ఆ తర్వాత హీరోయిన్ తమన్నాతో లవ్ ఎఫైర్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి వెబ్ సిరీస్లలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. తెలుగులో నటుడిగా కంటే తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మంచి పాపులారిటీ అందుకోవడం జరిగింది. […]