బాలయ్య ‘అఖండ’ మెలోడీ సాంగ్ వచ్చేసింది !

బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నది.ఈ సినిమాతో బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లు మూడవ సినిమాగా తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లిరిక్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ద్వారక క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది. ఇక ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు […]