వైఫ్ తో వెకేషన్ కు చెక్కేసిన చిరంజీవి.. వారి విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు!

మెగాస్టార్ చిరంజీవి ఒక్క‌సారి ఏదైనా సినిమాను స్టార్ట్ చేశాడు అంటూ గ్యాప్ తీసుకోకుండా వ‌ర్క్ మూడ్ లోనే ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వ‌ర‌కు నిద్ర‌పోరు. తాజాగా చిరంజీవి `భోళా శంక‌ర్‌`ను పూర్తి చేశారు. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. […]

`క్లిన్ కారా`ను చూడాలంటే కండీష‌న్స్ అప్లై అంటున్న‌ ఉపాస‌న.. మరీ ఓవ‌ర్ చేస్తున్నారే!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌త‌లు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల త‌ర్వాత పేరెంట్స్ గా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాస‌న హైద‌రాబాద్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. జూన్ 30న మెగా లిటిల్ ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు `క్లిన్ కారా` అని నామ‌క‌ర‌ణం చేశారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ […]

చిరంజీవి ఫాలో అవుతున్న ఈ కొత్త సెంటిమెంట్ ను గ‌మ‌నించారా.. ప్ర‌తి సినిమాలో రిపీట్ అవుతుంది!

మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.. ఇటీవ‌ల విడుద‌లైన చిరంజీవి ప్ర‌తి సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. చిరంజీవి తన ప్రతీ సినిమాలో మ‌రొక‌ హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల‌పై చిరంజీవి ఎక్కువ‌గా మ‌క్కువ చూపుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్‌ తో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ మెగాస్టార్.. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు. ప్ర‌స్తుతం చిరంజీవి […]

ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్‌ ఖుషీ

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]

శ్రీజను మర్చిపోలేక‌పోతున్న క‌ళ్యాణ్ దేవ్‌.. వైర‌ల్ గా మారిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ దంప‌తులు విడిపోయారంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ‌, క‌ళ్యాణ్ దేవ్ 2016లో పెళ్లి చేసుకున్నారు. శ్రీ‌జ‌కు ఇది రెండో వివాహం. అంత‌కు ముందు శిరీష్ భరద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోక‌పోవ‌డంతో.. శిరీష్ తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అత‌నితో ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో శిరీష్ భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్ల‌కు చిరంజీవి శ్రీ‌జ‌ను […]

ఎప్పుడు కూల్ గా ఉండే చిరంజీవికి సైతం కోపం తెప్పించిన స్టార్ హీరోయిన్ ఈమె..రఫాడించేశాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కూలెస్ట్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు . అయితే మహేష్ బాబు తర్వాత అంతటి కూలెస్ట్ హీరో స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. జనరల్ గా చిరంజీవికి కోపం చాలా ఎక్కువ అయితే సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కోపం చాలా చాలా తగ్గిపోయిందట . కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న కోపం ఇప్పుడు లేనేలేదట . మరి ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు […]

ఘ‌నంగా రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురి బార‌సాల వేడుక‌.. మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో ఉపాస‌న డెలివ‌రీ జ‌రిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ జ‌న్మించ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌తో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురు బార‌సాల వేడుక ఘ‌నంగా జ‌రిగింది. త‌మ డార్లింగ్ కు నామ‌క‌ర‌ణం చేయ‌బోతున్నామ‌ని ఈ రోజు ఉద‌య‌మే ఉపాస‌న తెలిపింది. అలాగే ఈ […]

ఈ రోజే రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ కూతురి బార‌సాల‌.. ఇంత‌కీ మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరేంటో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన‌ సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ ల‌వ్లీ కపుల్ తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్‌ చెప్పారు. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన.. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డ‌కు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చరణ్ ఉపాసన […]

చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు […]