భోళా శంకర్ చిత్రంపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి..!!

టాలీవుడ్లో సీనియర్ హీరోలలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకు రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా.. […]

ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]

చిరంజీవితో 20 ఏళ్లు విజయశాంతి ఎందుకు మాట్లాడలేదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి పాపులారిటీతోనే విజయశాంతి లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఈ రోజున విజయశాంతి 57వ బర్తడే సందర్భంగా విజయశాంతి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో […]

చిరంజీవి పిలిచి అవ‌కాశం ఇచ్చినా నేను ఆయ‌న‌తో న‌టించ‌ను.. శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్‌!

న‌టుడు శివాజీ రాజా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఈయ‌న అనేక చిత్రాల్లో న‌టించారు. ప‌లు సీరియ‌ల్స్ కూడా చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి శివాజీ రాజా వీరాభిమాని అనే పేరుంది. కానీ, ఇప్పుడు త‌న అభిమాన హీరోపైనే శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి పిలిచి త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చినా నేను ఆయ‌న‌తో న‌టించ‌ను అంటూ శివాజీ రానా వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా […]

కూతురు ఎవ‌రి పోలికో చెప్పేసిన రామ్ చ‌ర‌ణ్‌.. బిడ్డ‌తో ఇంటికి బ‌య‌లుదేరిన ఉపాస‌న దంప‌తులు!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతులు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల‌కు పేరెంట్స్ గా ప్ర‌మోట్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. జూన్ 20వ తేదీ తెల్ల‌వారుజామున ఉపాస‌న అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు స్నేహితులు, స‌న్నిహితులు, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెస్ తెలిపారు. ఇక నేడు ఉపాస‌న హాస్ప‌ట‌ల్ నుంచి […]

చిరంజీవికి బిగ్ షాకిచ్చిన పెద్ద కూతురు.. తండ్రి మాట లెక్క‌చేయ‌కుండా అలాంటి ప‌ని చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవికి ఆయ‌న పెద్ద కూతురు సుష్మిత కొణిదెల బిగ్ షాకిచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మిత.. ఇటీవ‌లె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. భ‌ర్త విష్ణు ప్ర‌సాద్ తో క‌లిసి `గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌` అనే ప్రొడెక్ష‌న్ హౌస్ ను స్థాపించింది. సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాల‌ను త‌న బ్యాన‌ర్ లో నిర్మించింది. కానీ, ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. అయితే ఈసారి తండ్రి చిరంజీవి సినిమాను […]

ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?

వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సి‌ఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]

చిరంజీవితో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన సుధాకర్..!!

టాలీవుడ్లో టాప్ కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో సుధాకర్ కూడా ఒకరు .అప్పట్లో సుధాకర్ లేని చిత్రాలు ఉండేవి కావు.. స్టార్ నిర్మాతలు హీరోలు సైతం సుధాకర్ డేట్లు కోసం అడ్జస్ట్ చేసుకునే వారిని వార్తలు వినిపిస్తూ ఉండేది. చిరంజీవి దగ్గరనుంచి మహేష్ బాబు వరకు ఎంత మంది స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ సుధాకర్ ప్రస్తుతం ఆయన వయసు 64 సంవత్సరాలు కావడంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని […]

మెగాస్టార్ తో మ‌ల్టీస్టార‌ర్‌.. హాట్ టాపిక్ గా టిల్లు గాడి రెమ్యున‌రేష‌న్‌!

గ‌త ఏడాది విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `డీజే టిల్లు` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. చిరంజీవి పెద్దు కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించబోతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై […]