ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎలా రఫ్పాడించేస్తున్నారో మనకు తెలిసిందే. గాడ్ ఫాదర్ -వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ల అందుకున్న చిరంజీవి ప్రజెంట్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్ర పోషిస్తూ ఉండగా […]
Tag: Chiranjeevi
ఒకేసారి 8 మందితో చేస్తాడా.. చిరంజీవి మామూలోడు కాదు!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంటే.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ అలరించబోతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ మూవీ అనంతరం గతే ఏడాది ‘బింబిసారా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ఠతో ఓ సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. […]
కీర్తి సురేష్ గొంతు నొక్కిన చిరంజీవి.. అంత కోపం ఎందుకు వచ్చిందంటే..
ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలోనే తన నటన విశ్వరుపాన్ని చూపించింది. చాలావరకు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించి అందరిని ఫిదా చేసింది. మహానటి సినిమా తరువాత జూనియర్ సావిత్రిగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అలానే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో […]
చిరంజీవి నటించిన ఆ ఫ్లాప్ సినిమా అంటే ఎన్టీఆర్ కు పిచ్చ ఇష్టమట.. తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజాయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్రశంసలు […]
చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలెన్నో తెలుసా..?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా స్టార్ హీరోగా ఎదిగారని చెప్పవచ్చు. చిరంజీవి కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాలు కూడా ఉన్నాయి. తన పేరు మీదే మరెన్నో రికార్డులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.. చిరంజీవి ఇప్పటివరకు 154 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇందులో 150 కు పైగా సినిమాలలో హీరోగాని నటించారు చిరంజీవి. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు. […]
హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే
సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను […]
మెగాస్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. `భోళా శంకర్` విడుదల తేదీ వాయిదా!?
`వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీతో బిజీగా ఉన్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రను పోషిస్తోంది. సుశాంత్, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి […]
మరొకసారి క్యాన్సర్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడ్డాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడలేదని తెలియజేస్తూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెంచాల్సిన అవసరం గురించి మాత్రమే తాను మాట్లాడినట్లు తెలియజేశారు.. గతంలో తాము టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. తాను ముందుగా ఇలాంటి చేయించుకోక […]
తండ్రి చిరంజీవి సినిమాని కాపీ చేసి హిట్ కొట్టిన రామ్ చరణ్.. ఏ మూవీనో తెలిస్తే షాక్ అయిపోతారు..!!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ ఎలాంటి స్టేటస్ అందుకొని ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని.. హాలీవుడ్ డైరెక్టర్ తో సైతం సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి చిన్న వార్తను సోషల్ మీడియాలో […]








